E-Paper
Advertisement

అమెజాన్ బిగ్ స్ప్రింగ్ సేల్.. అత్యంత చౌక ధరకే.. థియేటర్‌ను తలపించే టీవీలు!

అమెజాన్ బిగ్ స్ప్రింగ్ సేల్.. అత్యంత చౌక ధరకే.. థియేటర్‌ను తలపించే టీవీలు!
Advertisement

Amazon TV Deals 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘బిగ్ స్ప్రింగ్ సేల్’ పేరుతో అతి తక్కువ ధరకే సూపర్ క్వాలిటీ టీవీలను అందిస్తోంది. వాస్తవానికి ఈ సేల్ మార్చి 25న మెుదలై 7 రోజుల పాటు.. అంటే మార్చి 31 వరకూ కొనసాగింది. అయితే సేల్ గడువు ముగిసినప్పటికీ అమెజాన్ లో కొన్ని టీవీలపై ఇంకా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అత్యంత నాణ్యమైన QLED టీవీలను తక్కువ ధరకే దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ ఇప్పటికీ కల్పిస్తోంది. కాబట్టి రాయితీలను తీసివేయకముందే వీటిని సొంతం చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Hisense 32 inch QLED FHD

హైసెన్స్ కంపెనీకి చెందిన ఈ 32 అంగుళాల QLED టీవీపై అమెజాన్ 55 డాలర్ల రాయితీ (సుమారు రూ.5,094) ఇచ్చింది. కాబట్టి 195 డాలర్లకే (రూ.18,054) సొంతం చేసుకోవచ్చు. ఇది నాణ్యమైన FHD, QLED స్క్రీన్ ను కలిగి ఉంది.

Hisense 55 inch Canvas QLED 4K TV

Advertisement

హైసెన్స్ కంపెనీకి చెందిన 55 అంగుళాల ఈ QLED 4K టీవీని సైతం తక్కువ ధరకే అమెజాన్ లో సొంతం చేసుకోవచ్చు. అసలు ధరపై 312 డాలర్ల (సుమారు రూ.28,892) తగ్గింపుతో 599 డాలర్లకే (రూ.55,561) దీనిని దక్కించుకోవచ్చు.

TCL 65 inch QM8K Mini LED QLED 4K TV

టీసీఎల్ ప్రీమియం టీవీలు.. అద్భుతమైన విజువల్ క్వాలిటీకి కేరాఫ్ గా నిలుస్తుంటాయి. కాబట్టి అమెజాన్ లో 65 అంగుళాల భారీ టీసీఎల్ QLED 4K టీవీని భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. 502 డాలర్ల (రూ.46,485) తగ్గింపుతో 997 డాలర్లకు (రూ.92,320) సొంతం చేసుకోవచ్చు.

Hisense 75 inch U7 Mini LED QLED 4K TV

Advertisement

హైసెన్స్ కు చెందిన 75 అంగుళాల 4K టీవీని సైతం అమెజాన్ భారీ రాయితీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని 897.96 డాలర్లకు (రూ.83,160) ఆఫర్ చేస్తోంది. ఈ ధరకు కొనుగోలు చేయడం ద్వారా అసలు రేటుపై 400 డాలర్లు (రూ.37,047) ఆదా చేసుకోవచ్చు.

Samsung 43 Inch 4K QLED

శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ టీవీని సైతం అమెజాన్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనిని 698 డాలర్లకి (రూ.64,650) సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ టీవీ అసలు ధరపై అమెజాన్ 200 డాలర్ల (సుమారు రూ.18,529) రాయితీ లభిస్తుండటం విశేషం.

Also Read: షాకింగ్ న్యూస్.. సామాన్యులకు షాక్ ఇస్తూ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Roku 40 Inch 1080p Full HD TV

రోకు స్మార్ట్ టీవీ సైతం ఆఫర్లలో లభిస్తోంది. 250 డాలర్ల (రూ.23,162) విలువైన ఈ టీవీని 100 డాలర్ల (రూ.9,264) రాయితీతో 150 డాలర్లకే (రూ.13,897) సొంతం చేసుకునే వెసులుబాటును అమెజాన్ కల్పిస్తోంది. తక్కువ బడ్జెట్ లో మంచి విదేశీ బ్రాండ్ టీవీ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు.

ముఖ్యగమనిక: వార్త రాసే సమయానికి అమెజాన్ లో ఉన్న ఆఫర్, టీవీ ధర వివరాలను అందించడం జరిగింది. నిజానికి ఈ కామర్స్ సైట్స్ లో డిస్కౌంట్లు, టీవీల ప్రైస్ నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి కొనే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్.. వరలక్ష్మి ‘సరస్వతి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×