E-Paper
Advertisement

Amazon Great Republic Day sale: కెమెరా కింగ్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఏకంగా రూ.18వేల తగ్గింపు.. అమెజాన్ సేల్ ఆఫర్ ఫుల్ డీటెయిల్స్!

Amazon Great Republic Day sale: కెమెరా కింగ్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఏకంగా రూ.18వేల తగ్గింపు.. అమెజాన్ సేల్ ఆఫర్ ఫుల్ డీటెయిల్స్!
Advertisement

Amazon Great Republic Day sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. Oppo Find X8 Pro పై ఉన్న డీల్ గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రూ.99,999 లాంచ్ ధర ఉన్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు ఏకంగా రూ.18,000 పైగా తగ్గింపుతో లభిస్తోంది.

అమెజాన్ సేల్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర రూ.86,990 వద్ద లిస్టైంది. అంటే.. ఏకంగా రూ.13,009 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా అమెజాన్ రూ.2,000 కూపన్ ఆఫర్ కూడా అందిస్తోంది. దీంతో ధర రూ. 84,990కి చేరుతుంది. ఇక SBI క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీలు చేసేవారికి మరో రూ.3,000 అదనపు తగ్గింపు అందుతోంది. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

Advertisement

Also Read: దేశీయ బ్రాండ్ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ముక్కున వేలేసుకుంటారు!

ఈ Oppo Find X8 Pro ఫోన్ ధర విషయంలోనే కాదు.. ఫీచర్ల పరంగా కూడా మెస్ట్ హ్యాండ్ సెట్‌గా నిలుస్తోంది. దీనిలో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో దీని విజువల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ వల్ల పర్ఫార్మెన్స్ విషయంలో కూడా
మెరుగైన పనితీరును అందిస్తోంది.

Advertisement

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో నాలుగు 50MP కెమెరాల సెటప్ ఉంది. దీనిలో సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్‌తో పాటు, 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే పెరిస్కోప్ లెన్స్, 6x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే మరో టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాను అమర్చారు. అలాగే 5910mAh భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

Also Read: భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వివో కొత్త మొబైల్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×