E-Paper
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్ట‌రీ డ్రింక్ ఏంటి ? సీక్రెట్ గా ఆల్క‌హాల్ తాగాడా !

Virat Kohli: విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్ట‌రీ డ్రింక్ ఏంటి ? సీక్రెట్ గా ఆల్క‌హాల్ తాగాడా !
Advertisement

Virat Kohli:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య ఆదివారం రోజు మూడవ వన్డే ( IND Vs NZ Final ODI ) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి సిరీస్ కూడా కోల్పోయింది. ఇండియాను గెలిపించేందుకు విరాట్ కోహ్లీ పోరాటమే చేశాడు. కానీ టీమిండియా మాత్రం గెలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 124 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మధ్యలో అనుమానాస్పద పనిచేసి.. వైరల్ గా మారారు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా.. ఓ మిస్టరీ డ్రింక్ తాగారు ( Drinking Mystery Liquid ) విరాట్ కోహ్లీ ( Virat Kohli). దీనికి సంబంధించిన వీడియో నిన్నటి వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో అసలు విరాట్ కోహ్లీ ఏం తాగాడు ? అని నెటిజెన్స్ సెర్చ్ చేస్తున్నారు.

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

విరాట్ కోహ్లీ తాగిన మిస్టరీ డ్రింక్ ఏంటి ?

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడవ వన్డే సందర్భంగా వీరోచిత పోరాటం చేశాడు. 124 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. చివరి దశలో అవుటయి… ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ తాగిన చిన్నపాటి లిక్విడ్ హాట్ టాపిక్ అయింది. ఈ బాటిల్ అచ్చం ఆల్కహాల్ తరహా లోనే ఉంది. మ్యాచ్ సందర్భంగా చిన్నపాటి బ్రౌన్ కలర్ బాటిల్ లో లిక్విడ్ తాగి.. విరాట్ కోహ్లీ కాస్త రిలాక్స్ అయ్యాడు. ఇది తాగిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్ళు తాగిన కోతి లాగా ప్రవర్తించాడు.

దీంతో గ్రౌండ్ లోనే ఆల్కహాల్ తాగాడని విరాట్ కోహ్లీ పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ తాగింది ఆల్కహాల్ కాదని.. నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ లిక్విడ్ కండరాల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారట. దాని పేరే పికిల్ జ్యూస్.. లేదా ఎనర్జీ సప్లిమెంట్ డ్రింక్ అని పిలుస్తారని చెబుతున్నారు. మ్యాచ్ సందర్భంగా క్రికెటర్లు ఇది ఎక్కువగా తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇండియాలో విరాట్ కోహ్లీ తప్ప ఎవరు ఈ డ్రింక్ తాగారని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. వన్డే కాబట్టి విరాట్ కోహ్లీ బాగా అలసిపోయాడు.. అతడి ఏజ్ కూడా బారైంది.. అందుకే ఆ కండరాల నొప్పులకు సంబంధించిన లిక్విడ్ తాగినట్లు క్రీడా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన త‌ర్వాత‌, టీమిండియా ఓడి, 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది.  కాగా రేప‌టి నుంచి టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×