E-Paper
Advertisement

Induction Stove Deals: అమెజాన్ బంపర్ సేల్.. డెడ్ చీప్‌గా ఇండక్షన్ స్టవ్స్.. ఆలస్యం చేశారో నో స్టాక్ పడిపోద్ది!

Induction Stove Deals: అమెజాన్ బంపర్ సేల్.. డెడ్ చీప్‌గా ఇండక్షన్ స్టవ్స్.. ఆలస్యం చేశారో నో స్టాక్ పడిపోద్ది!

Induction Stove Deals: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇండక్షన్ స్టవ్స్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్స్ కు పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని.. సగం ధరకే అత్యుత్తమ స్టవ్స్ ను అందిస్తోంది. కాబట్టి కొత్తగా ఇండక్షన్ స్టవ్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని టెక్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెజాన్ లో 50శాతం రాయితీతో లభిస్తున్న ఇండక్షన్ స్టవ్స్, వాటి ప్రధాన ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Longway Elite Plus IC 2000 Watt

ఈ ఇండక్షన్ స్టవ్ పై అమెజాన్ 50 శాతం రాయితీ అందిస్తోంది. ఫలితంగా రూ.2,699కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 8 కుకింగ్ మోడ్స్, 2000 Watt సామర్థ్యం, 2 సంవత్సరాల వారంటీతో దీనిని సొంతం చేసుకోవచ్చు.

Elevea 2000 watt induction cooktop

15 సంవత్సరాల వారంటీ కలిగిన ఈ ఇండక్షన్ కుక్ టాప్.. అమెజాన్ లో 50 శాతం రాయితీతో రూ. 4,499కే అందుబాటులో ఉంది. 2000 watt ఎలక్ట్రిక్ సామర్థ్యం, టచ్ కంట్రోల్ తో పనిచేసే ఎల్ఈడీ డిస్ ప్లే, మల్టీపుల్ కుకింగ్ మోడ్స్ దీనిలో ఉన్నాయి. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు.. భద్రతాపరంగా చాలా సేఫ్ అయినదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Drumstone 2000 watt

డ్రమ్ స్టోన్ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్ సైతం.. 15 ఏళ్ల సుదీర్ఘ వారంటీతో అమెజాన్ లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.8,999 కాగా.. 50 శాతం రాయితీతో 4,499కే దీనిని అమెజాన్ అందిస్తోంది. ఎల్ఈడీ టచ్ ప్యానెల్, క్రిస్టల్ గ్లాస్ సర్ఫేస్, విద్యుత్ ను ఆదా చేసే టెక్నాలజీని ఇది కలిగి ఉంది.

Also Read: LG OLED evo vs Non-evo: థియేటర్ రేంజ్ క్వాలిటీ.. పిక్చర్ నాణ్యతలో తగ్గేదేలే.. రెండింటిలో ఏది బెస్ట్!

Lapras Induction Stove

ఈ ఇండక్షన్ స్టవ్ 200Watt సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రీసెట్ మెనూలు, ఫాస్ట్ హీటింగ్, డిజైనర్ గ్లాస్ టాప్, ఆటో షట్ ఆఫ్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది. దీని అసలు ధర రూ.8,999 కాగా.. అమెజాన్ లో ఇది కూడా 50 శాతం రాయితీతో రూ.4,499కే లభిస్తోంది.

ముఖ్యగమనిక: వార్త రాసే సమయానికి అమెజాన్ లో ఉన్న ఆఫర్లను మాత్రమే ఇక్కడ అందించడం జరిగింది. ఈ కామర్స్ సైట్స్ లో ఆఫర్స్, డిస్కౌంట్ శాతం మారుతుంటాయి. కాబట్టి కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: Oppo Find X9 Ultra: ఈ ఫోన్ బాగా గుర్తుపెట్టుకోండి.. కెమెరానే హైలెట్.. త్వరలో సంచలనం కావడం పక్కా..!

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×