E-Paper
Advertisement

IPL Over PSL: రూ.37 వేలు త‌క్కువ జీతం తీసుకుని..PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్

IPL Over PSL: రూ.37 వేలు త‌క్కువ జీతం తీసుకుని..PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్
Advertisement

IPL Over PSL :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League) ఒకే సమయంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి చాలామంది విదేశీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. PSL కంటే ఐపిఎల్ లో ఎక్కువ డబ్బులు వస్తాయని చాలామంది ప్లేయర్లు వస్తూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ ( Spencer Johnson ) మాత్రం, పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే తక్కువ జీతం వచ్చినప్పటికీ ఐపిఎల్ 2026 లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నాడు స్పెన్సర్ జాన్సన్. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ పరువు మరోసారి గంగలో కలిసిందని ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

PSL నుంచి IPLలోకి ఎంట్రీ ఇచ్చిన స్పెన్సర్ జాన్సన్

Advertisement

ఐపీఎల్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు ఒకేసారి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. డబ్బుతో పాటు పేరు వచ్చే ఐపిఎల్ టోర్నమెంట్ లోకి వచ్చేస్తున్నారు. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకొని, మంచి ధర వచ్చినప్పటికీ కూడా ఐపీఎల్ నుంచి అవకాశం వస్తే వదులుకోవడం లేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఝ‌లక్ ఇచ్చాడు. పర్సనల్ కారణాలవల్ల తాను PSL ఆడబోనని చెప్పి ఇప్పుడు ఐపీఎల్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు.

అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో కంటే 37 వేల రూపాయల జీతం తక్కువ వచ్చినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చేస్తున్నాడు. నాథన్ ఎల్లిస్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ను 1.87 కోట్ల రూపాయలు పెట్టి క్వెట్టా గ్లాడియేటర్స్ ( Quetta Gladiators) కొనుగోలు చేసింది. అయితే ఐపిఎల్ లో మాత్రం 1.50 కోట్లు మాత్రమే ఇస్తానని ఆఫర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 37 లక్షల రూపాయలు తక్కువ జీతం వస్తోంది. డబ్బులు తక్కువ వచ్చినప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు స్పెన్సర్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. స్పెన్స‌ర్ జాన్స‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై ఇండియ‌న్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Advertisement

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×