E-Paper
Advertisement

Air Coolers 50 Percent Off: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ కంపెనీ కూలర్లు.. ఈ ఛాన్స్ వదులుకోవద్దు!

Air Coolers 50 Percent Off: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ కంపెనీ కూలర్లు.. ఈ ఛాన్స్ వదులుకోవద్దు!
Advertisement

Air Coolers 50 Percent Off: పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. మార్కెట్ లో కూలర్లకు డిమాండ్ ఏర్పడింది. ఉక్కపోత నుంచి బయటపడేందుకు ప్రజలు కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిని గమనించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కూలర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏకంగా 50 శాతం రాయితీతో టాప్ కంపెనీల ఎయిర్ కూలర్ ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.

HIFRESH Personal Tower Fan

వ్యక్తిగత కూలర్ ను కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. దీని అసలు ధర రూ. 27,000 కాగా, అమెజాన్ లో 63 శాతం డిస్కౌంట్ తో రూ.9,997కే లభిస్తోంది. కాలానికి అనుగుణంగా నాలుగు మోడ్స్ (నార్మల్, నేచురల్, స్లీప్, కోల్డ్) దీనిని వినియోగించవచ్చు. 4 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం, 4 ఐస్ ప్యాక్స్, ఎల్ఈడీ స్క్రీన్, రిమోట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.

HAVAI Thunder-75 Tower Air Cooler

Advertisement

హవాయ్ కంపెనీకి చెందిన ఈ ఎయిర్ కూలర్.. 70 లీటర్ల ట్యాంక్ ను కలిగి ఉంది. 150 చదరపు అడుగులు ఉన్న గదులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 130 W పవర్ వినియోగం, 10 అడుగుల దూరం వరకూ గాలిని ప్రసారం చేయగల సామర్థ్యం, 1350 ఆర్పీఎం, 3 రకాల్ స్పీడ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఈ కూలర్ లో ఉన్నాయి. దీని అసలు ధర రూ.12,990 కాగా.. అమెజాన్ లో రూ.6,490 సేల్ లో ఉంది.

Hindware Xeno 55L Air cooler

హిండ్ వేర్ కంపెనీకి చెందిన ఈ కూలర్ అమెజాన్ లో 55 శాతం రాయితీతో లభిస్తోంది. రూ.6,699కి కొనుగోలు చేయవచ్చు. సుపీరియర్ ఏయిర్ డెలివరీ, బ్యాక్టో షీల్డ్ టెక్నాలజీ, వాటర్ లెవెల్ ఇండికేటర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తెలుపు, నలుపు రంగుల్లో ఈ కూలర్ ను కొనుగోలు చేయవచ్చు. 55 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ఈ కూలర్ కు ఉంది.

Advertisement

Also Read: Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!

Livpure Aerofrost Desert Air Cooler

70 లీటర్ల వాటర్ ట్యాంక్ కలిగిన ఈ కూలర్.. అమెజాన్ లో 56 శాతం రాయితీతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.18,000 కాగా రూ.7,999కు ఇది లభిస్తోంది. 43 అడుగుల వరకూ గాలిని ప్రసారం చేయడం, బెటర్ కూలింగ్ అందించే హానీ కాంబ్ ప్యాడ్స్, ఇన్వర్టర్ కంపాటిబిలిటీ వంటి ఫీచర్లను ఈ కూలర్ కలిగి ఉంది.

Also Read: Bhatti Vikramarka: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×