E-Paper
Advertisement

Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!

Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!
Advertisement

Best ACs Under Rs 20000: ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలకు చెందిన చాలా రకాల ఏసీలు (Air Conditioners) అందుబాటులో ఉన్నాయి. రూ.15,000 నుంచి రూ.50,000 మధ్య పలు ప్రైస్ వేరియంట్లలో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలువురు బడ్జెట్ లో మంచి ఏసీల కోసం అన్వేషిస్తున్నారు. అటువంటి వారి కోసం రూ.20,000 లోపు బడ్జెట్ లో టాప్ రేటింగ్ కలిగిన ఏసీలను ఇక్కడ అందిస్తున్నాం. వాటి ఫీచర్లను పరిశీలించి.. మీ అభిరుచికి తగ్గట్లు ఉన్న దానిని ఓసారి ట్రై చేయండి.

Voltas 0.80 Ton 2 Star Window AC

వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ ఏసీ.. రూ.20,000లోపున్న వాటిలో బెస్ట్ ఛాయిస్ గా ఉంది. 0.80 Ton కెపాసిటీ, 2 స్టార్ రేటింగ్, విండో టైప్ మోడల్, కాపర్ కాయిల్, ఎల్సీడీ రిమోట్ ఆపరేటింగ్, ఆటో రీస్టార్ట్ ఆప్షన్, 2600.0 W కూలింగ్ సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్ లో ఈ ఏసీ.. రూ. 18,291 లభిస్తోంది.

Blue Star 1 Ton 2 Star Window AC

Advertisement

బడ్జెట్ లో బ్లూస్టార్ కంపెనీకి చెందిన ఏసీ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 1 టన్ సామర్థ్యం కలిగిన ఈ ఏసీ.. 100-200 చదరపు అడుగులు ఉన్న గదులకు సరిగ్గా సరిపోతుంది. ఫిక్స్డ్ స్పీడ్ రొటరీ కంప్రెసర్, టర్బో కూల్ మోడ్, డస్ట్ ఫిల్టర్, హ్యుమిడిటీ కంట్రోల్, సెల్ఫ్ డయాగ్నోసిస్, ఆటో రీస్టార్ట్ మెమరీ తదితర ఫీచర్లతో ఇది అందుబాటులో ఉంది.

Lloyd 1 Ton 2 Star Split AC

Lloyd కంపెనీకి చెందిన ఈ ఏసీ.. యూజర్ల నుంచి సంతృప్తికరమైన రివ్యూలను అందుకుంటోంది. ఈ మీడియం సైజ్ ఏసీ.. 90-120 చదరపు అడుగులు ఉన్న గదులకు ప్రయోజనకరంగా ఉంటుంది. లో నాయిస్, 100% కాపర్ కండెన్సర్, టర్బో / పవర్‌ఫుల్ కూలింగ్ మోడ్, క్లీన్ ఎయిర్ ఫిల్టర్, PM 2.5 ఫిల్టర్ / యాంటీ-వైరల్ ఫిల్టర్, హిడెన్ LED డిస్‌ప్లే (స్టైలిష్ లుక్) ఫీచర్లను ఇది కలిగి ఉంది. స్టెబిలైజర్ తో పని లేకుండా ఇది వర్క్ చేస్తుంది.

Also Read: Telangana Muncipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

Intex 1 Ton 3 Star Window AC

Advertisement

ఇంటెక్స్ కంపెనీకి చెందిన ఈ ఎయిర్ కండిషనర్.. సమ్మర్ లో మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. 3350 W కూలింగ్ పవర్ సామర్థ్యమున్న ఈ ఏసీ.. చిన్న, మీడియం సైజ్ గదులకు సరిపోతుంది. మెరుగైన డ్యూరబిలటిని అందించే రొటరీ కంప్రెసర్, యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్, త్వరగా కూల్ చేసే టర్బో కూల్ ఆప్షన్, రాత్రిపూట టెంపరేచర్ అడ్జస్ట్ చేసే స్లీప్ లేదా బేబీ స్లీప్ మోడ్, ఆటో రిస్టార్ట్ మోడ్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.

Also Read: Ex-Showroom vs On Road Price: ఎక్స్ షోరూమ్ ధరతో పోల్చితే, ఆన్ రోడ్ ధర ఎక్కువ.. కారణం ఏంటో తెలుసా?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×