
Ashika Ranganath (Source /Instagram)
స్టార్ హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా హీరోయిన్లు ఎందరో ఉన్నారు.. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా కొంతమందికి స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు.. అలాంటి వారిలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఒకరు..

Ashika Ranganath (Source /Instagram)
ఈ అమ్మడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగా సినిమాలో నటించింది.. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..

Ashika Ranganath (Source /Instagram)
ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి..

Ashika Ranganath (Source /Instagram)
హీరో సిద్ధార్థ్ కు జోడిగా చేసింది. ఆ సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.. నిన్న వచ్చిన రవితేజా మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రీసెంట్ గా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది..తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ లుక్ లో లవ్ సింబల్ పెట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి..