E-Paper
Advertisement

Airtel Postpaid Plans: ఎయిర్‌ టెల్ బెస్ట్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్, బాబోయ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

Airtel Postpaid Plans:  ఎయిర్‌ టెల్ బెస్ట్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్, బాబోయ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
Advertisement

Airtel Best Postpaid Plans:  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌ టెల్ అద్భుతమైన  పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్స్ అన్నీ అన్‌ లిమిటెడ్ కాలింగ్, డేటా రోలోవర్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి OTT సబ్‌స్క్రిప్షన్స్ లాంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్స్ రూ. 449 నుంచి ప్రారంభమై రూ. 1,749 వరకు ఉన్నాయి.   ఫ్యామిలీ అడ్ ఆన్ SIMలు ఉచితంగా అందిస్తుంది. ఎయిర్‌ టెల్ 5G ప్లస్‌ తో అన్‌లిమిటెడ్ డేటా స్పీడ్ లభిస్తుంది. బెస్ట్ ప్లాన్ మీ డేటా, ఫ్యామిలీ సైజు, ఎంటర్‌ టైన్‌ మెంట్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఎయిర్ టెల్ అందిస్తున్న పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్

⦿ రూ. 449 ప్లాన్:

50 GB డేటా రోలోవర్‌ తో వస్తుంది. 1 ఉచిత సిమ్ అందిస్తుంది. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS,  Google One (100GB క్లౌడ్), Perplexity Pro AI,  Airtel Xstream Play Premium, ఫ్రాడ్ అలర్ట్స్,  హలో ట్యూన్స్,  Blue Ribbon Bag లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. సింగిల్ యూజర్లకు బేసిక్ డేటా, OTT అవసరాలకు సరిపోతుంది.

⦿ రూ. 599 ప్లాన్:

Advertisement

75 GB డేటా రోలోవర్‌తో వస్తుంది. 1 ఉచిత సిమ్ లభిస్తుంది. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Amazon Prime 6 నెలల సబ్‌స్క్రిప్షన్. Disney+ Hotstar ఏడాది సబ్‌స్క్రిప్షన్, Google One (100GB), Perplexity Pro AI, Airtel Xstream Play Premium, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, Blue Ribbon Bag, Apollo 24/7 Circle ప్రయోజనాలను అందిస్తుంది.  మీడియం డేటా, స్ట్రీమింగ్ లవర్స్‌ కు ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ రూ. 999 ప్లాన్:

105 GB డేటా  రోలోవర్‌తో వస్తుంది. 2 ఉచిత సిమ్ లు లభిస్తాయి. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Amazon Prime 6 నెలల సబ్‌స్క్రిప్షన్. Disney+ Hotstar ఏడాది సబ్‌స్క్రిప్షన్, Google One (100GB), Perplexity Pro AI, Airtel Xstream Play Premium,  ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, Blue Ribbon Bag,  Apollo 24/7 Circle ప్రయోజనాలను అందిస్తుంది. నలుగరు సభ్యులు ఉండే కుటుంబాలకు అనుగుణంగా ఉంటుంది.

⦿ రూ.1199 ప్లాన్:

Advertisement

150 GB డేటా రోలోవర్‌ తో వస్తుంది. 3 ఉచిత సిమ్ కార్డులు లభిస్తాయి. అన్‌ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Amazon Prime 6 నెలల సబ్‌స్క్రిప్షన్, Apple TV+,  Apple Music, Disney+ Hotstar  ఏడాది సబ్‌స్క్రిప్షన్, Google One (100GB), Perplexity Pro AI, Airtel Xstream Play Premium, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, Blue Ribbon Bag,  Apollo 24/7 Circle ప్రయోజనాలు పొందవచ్చు, ఐదుగురు కుటుంబ సభ్యులకు సరిపోతంది.

⦿ రూ.1749 ప్లాన్:

240 GB డేటా రోలోవర్‌తో వస్తుంది. 4 ఉచిత సిమ్ లు అందిస్తారు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS,  Netflix (ప్రీమియం), Amazon Prime,  Disney+ Hotstar, Apple Music/TV+, Google One (100GB),  Perplexity Pro AI,  Airtel Xstream Play Premium, ఫ్రాడ్ అలర్ట్స్, హలో ట్యూన్స్, Blue Ribbon Bag,  Apollo 24/7 Circle, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. హైఎండ్ యూజర్స్, పెద్ద కుటుంబాలకు అనుగుణంగా ఉంటుంది.

Read Also: జస్ట్ రూ. 251కే 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. ఎన్ని రోజులంటే!

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×