E-Paper
Advertisement

Dishwasher Offers: ఆహా.. ఓహో ఏమన్నా ఆఫర్లా.. భలే చౌకగా డిష్ వాషర్లు ఇచ్చేస్తున్నారే..!

Dishwasher Offers: ఆహా.. ఓహో ఏమన్నా ఆఫర్లా.. భలే చౌకగా డిష్ వాషర్లు ఇచ్చేస్తున్నారే..!
Advertisement

Dishwasher Offers: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. డిష్ వాషర్లపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. తక్కువ బడ్జెట్ లోనే టాప్ కంపెనీ డిష్ వాషర్లను అందిస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబాలకు ఇవి సరిగ్గా సరిపోనున్నాయి. ఇంతకీ ఫ్లిప్ కార్ట్ లో తక్కువకే లభిస్తున్న డిష్ వాషర్లు ఏవీ? వాటి ముఖ్యమైన ఫీచర్లు? డిస్కౌంట్, ధరల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మైడియా 8 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్

ఈ డిష్ వాషర్ ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా జంటలకు బాగా సరిపోతుంది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్ అందించారు. ఇవి గాజు వస్తువుల నుండి గట్టి మరకలు ఉన్న పాత్రల వరకు శుభ్రం చేయగలవు. దీనిలోని 70°C హై టెంపరేచర్ వాష్ ఫీచర్ పాత్రలపై ఉండే బ్యాక్టీరియాను తొలగించి.. పాత్రలను శుభ్రంగా ఉంచుతాయి. దీని అసలు ధర రూ.27,090 కాగా, ఫ్లిప్ కార్ట్ 40 శాతం రాయితీతో రూ.15,990కే అందిస్తోంది.

గోద్రెజ్ ఈయాన్ 8 సెట్టింగ్ వాషింగ్ మిషన్

Advertisement

గోద్రేజ్ కంపెనీకి చెందిన డిష్ వాషర్ పై ఫ్లిప్ కార్ట్ 28 శాతం రాయితీ ప్రకటించింది. ఫలితంగా దీని ధర రూ.28,490 నుంచి రూ.20,490కి తగ్గింది. ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో యాంటీ-బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉండటం వల్ల 99.9% వరకు క్రిములను నివారిస్తుంది. పైగా తక్కువ శబ్దంతో పనిచేస్తుంది. ఇక ఇందులో ఎకో మోడ్ ఉండటం వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గించుకోవచ్చు.

వోల్టాస్ బెకో డిష్ వాషర్

ఫ్లిప్ కార్ట్ లో భారీ రాయితీతో లభిస్తున్న డిష్ వాషర్లలో ఇదీ ఒకటి. రూ.25,390 ధర ఉన్న ఈ డిష్ వాషర్ ను 33 శాతం రాయితీతో రూ.16,990కే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. దీనిలో 6 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 30 నిమిషాల ‘క్విక్ వాష్’ ను ఉపయోగించి పాత్రలను చాలా వేగంగా వాష్ చేయవచ్చు. ఇది స్టీల్ గిన్నెలను కూడా మెరిసేలా శుభ్రం చేస్తుంది.

Livpure Sparklewash

Advertisement

ఈ కంపెనీ డిష్ వాషర్ ఫ్లిప్ కార్ట్ లో అత్యధిక రాయితీతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.47,990. కానీ 50 శాతం రాయితీతో సగం ధరకే దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇది 12 ప్లేస్ సెట్టింగ్స్ ఉండటం వల్ల 4-5 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీనిలోని ‘డిలే స్టార్ట్’ ఫీచర్ ద్వారా మీకు కావలసిన సమయంలో వాషింగ్ మొదలయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

Also Read: iQOO 15R vs POCO X8 Pro Max: మోస్ట్ ట్రెండింగ్ ఫోన్స్.. ఫీచర్ల పరంగా.. ఏది బెస్ట్ అంటే?

ఫేబర్ 8 ప్లేస్ సెట్టింగ్స్

ఈ కంపెనీ డిష్ వాషర్లు స్టైలిష్ లుక్ తోపాటు అద్బుతమైన పనితీరును కనబరుస్తాయి. ఫ్లిప్ కార్ట్ ఈ డిష్ వాషర్ పై 21 శాతం రాయితీ ప్రకటించింది. ఫలితంగా రూ.29,990 ధర కలిగిన డిష్ వాషర్ ను రూ.23,510కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మోడల్ బ్లాక్ ఫినిషింగ్‌తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో పాత్రలు పెట్టే బాస్కెట్‌ను అవసరానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది తక్కువ నీటితోనే అత్యంత ప్రభావవంతంగా క్లీన్ చేస్తుంది.

Also Read: Viral Video: గుడిలో చెప్పులు వేసుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చావగొట్టిన భక్తులు..!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×