E-Paper
Advertisement

Pushpa 2: పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ వచ్చేసిందోచ్..

Pushpa 2: పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ వచ్చేసిందోచ్..

Pushpa 2: అల్లు అర్జున్,రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15 న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమేకాక మరింత హైప్ ను క్రియేట్ చేసింది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ అందులో భాగంగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊర మాస్ లెవెల్లో పుష్ప రాజ్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి పుష్ప తో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గాఅవార్డు అందుకోవడం ఖాయమని అంటున్నారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ ను వివరిస్తూ సాగిన ఈ సాంగ్ సూపర్ ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×