E-Paper
Advertisement

BSNL Offers: క్రేజీ ఆఫర్ గడువు అయిపోతోంది, వెంటనే రీఛార్జ్ చేసుకోండి బ్రో!

BSNL Offers: క్రేజీ ఆఫర్ గడువు అయిపోతోంది, వెంటనే రీఛార్జ్ చేసుకోండి బ్రో!
Advertisement

BSNL Rs 251 Offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. జియో, ఎయిర్ టెల్ కంపెనీకలకు సాధ్యం కాని రీతిలో చౌకైనా రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తోంది. లిమిటెడ్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే BSNL బాలల దినోత్సవం నాడు..  విద్యార్థుల కోసం రూ. 251 ప్రత్యేక ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పరిమిత కాలపు ప్రీపెయిడ్ ప్లాన్. త్వరలోనే నిలిపివేయబోతోంది. ఇంతకీ ఈ ప్లాన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? ఈ ఆఫర్ అందించే బెనిఫిట్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

విద్యార్థుల కోసం రూ.251 ప్లాన్  

బాలల దినోత్సవం నాడు విద్యార్థుల కోసం BSNLరూ. 251 ప్రత్యేక ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పరిమిత కాలపు ప్రీపెయిడ్ ప్లాన్.  ఈ ప్రత్యేక ప్లాన్ మరికొద్ది రోజుల్లో నిలిపివేయనున్నట్లు తెలిపింది. వెంటనే రీఛార్జ్ చేసుకోవాలని  కంపెనీ సూచించింది. రూ.251 ప్లాన్‌ తో వినియోగదారులకు లభించే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

BSNL రూ. 251 బెనిఫిట్స్ ఇవే!  

Advertisement

BSNL విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్‌ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి మొత్తం 100GB డేటా, అన్ని నెట్‌ వర్క్‌ లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ధర, చెల్లుబాటు ఆధారంగా, ఈ ప్లాన్ రోజు వారీ ధర రూ.8.96 ఖర్చు అవుతుంది. ఎక్కువ డేటాతో కూడిన ఈ సరసమైన ప్లాన్‌ పొందాలనుకునే వినియోగదారులు త్వరగా రీఛార్జ్ చేసుకోవాలని BSNL  సూచించింది. ఈ ప్లాన్ డిసెంబర్ 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్,  సమీపంలోని BSNL ఆఫీస్ కు వెళ్లి ఈ ప్లాన్ వివరాలను పొందే అవకాశం ఉంటుదని తెలిపింది.

Read Also: రోజుకు 2GB డేటా.. BSNL నుంచి రెండు క్రేజీ ప్లాన్స్!

BSNL ట్వీట్..

Advertisement

తాజాగా BSNL ఈ ప్లాన్ కు సంబంధించి కీలక ట్వీట్ చేసింది. “విద్యార్థులారా! BSNL రూ.251 లెర్నర్స్ ప్లాన్‌తో 100GB పొందండి.  28 రోజుల పాటు ప్రతిరోజూ అపరిమిత కాలింగ్, 100 SMS పొందండి. రీసెర్చ్,  స్ట్రీమింగ్, క్లాసెస్, ప్రాజెక్టులకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది” అని వివరించింది. ఈ ప్లాన్ ను #BReXhttps://t.co/41wNbHpQ5c ద్వారా రీఛార్జ్ చేసుకోవాలని సూచించింది. ఇంకెందుకు ఆలస్యం మీకూ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోండి.

Read Also: అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా.. BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ వచ్చింది!

Related News

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

Big Stories

Advertisement
×