E-Paper
Advertisement

BSNL Offers March 2026: రోజుకు 2.5 జీబీ డేటా, 72 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరలోనా!

BSNL Offers March 2026: రోజుకు 2.5 జీబీ డేటా, 72 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరలోనా!
Advertisement

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ BSNL.. వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త ప్లాన్స్ ను పరిచయం చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలకు సాధ్యం కాని రీతిలో తక్కువ ధరలకే అదిరిపోయే ప్లాన్స్ అనౌన్స్ చేస్తోంది. మార్చి 2026కు సంబంధించి BSNL ఎక్కువ రోజువారీ డేటా, లాంగ్ రేంజ్ వ్యాలిడిటీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి, ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ముఖ్యంగా రూ. 485 ప్యాక్ లో రోజుకు 2.5GB, 72 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అంటు రూ. 599 ప్యాక్ లో రోజుకు 3GB, 70 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది. ఇక రూ. 1,499 ప్యాక్ లో 300 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. బడ్జెట్ ఆప్షన్స్ లో రూ. 153 ప్లాన్ ను తీసుకొచ్చింది.

మార్చి 2026 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్, ఆఫర్స్

 

ఎక్కువ డేటా, వ్యాలిడిటీ ప్లాన్స్  

Advertisement

⦿ రూ. 485 ప్లాన్: 72 రోజుల వ్యాలిడిటీతో పాటు 2.5GB రోజువారీ డేటా అందిస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

⦿ రూ. 599 ప్లాన్: 70 రోజుల వ్యాలిడిటీ, 3GB రోజువారీ డేటా అందిస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

Advertisement

⦿ రూ. 997 ప్లాన్: 164 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.

⦿ 1,499 ప్లాన్: 300 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 32GB డేటా అందిస్తుంది.

⦿ 1,999 ప్లాన్: ఇది కర్నాటకకు మాత్రమే వర్తిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీ, 3GB రోజువారీ డేటా అందిస్తుంది.

బడ్జెట్,  రోజువారీ వినియోగదారుల కోసం  

⦿  రూ. 153 ప్లాన్: రోజువారీ కాలింగ్, SMS, డేటాతో నెలవారీ ప్లాన్. తక్కవ డేటా వాడే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

⦿  రూ. 129 ప్లాన్:  ఎక్కువ రోజుల పాటు కాల్స్ చేసుకోవాలనుకునే వాయిస్ ఫోకస్డ్ ప్లాన్ గా పరిచయం చేసింది.

⦿ రూ. 107 ప్లాన్: సెకండరీ సిమ్ వినియోగదారులకు అనువైన దీర్ఘకాలిక బడ్జెట్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు.

⦿ రూ. 98 ప్లాన్: ఇది కేవలం కర్నాటక వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 22 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా లభిస్తుంది.

Read Also: ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది మావా.. ఏఐ ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ వివరాలు ఇవిగో!

మార్చిలో ఇతర కీలక ఆఫర్లు

⦿ రూ. 97 ప్లాన్: అపరిమిత కాలింగ్‌తో మొత్తం 5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

⦿ ల్యాండ్‌ లైన్/ఫైబర్: మార్చి 31, 2025 వరకు ఇన్‌ స్టాలేషన్ ఛార్జీల మినహాయింపు అందిస్తుంది.

సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఉపయోగించుకోండి. మంచి డేటాతో పాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీని పొందే ప్రయత్నం చేయండి.

Read Also:  భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×