E-Paper
Advertisement

ఎండలు మండుతున్నాయా? క్రోమా ఏసీ ఆఫర్లతో కూల్ అవ్వండి.. ఏకంగా రూ.40,000 వరకు సేవింగ్స్!

ఎండలు మండుతున్నాయా? క్రోమా ఏసీ ఆఫర్లతో కూల్ అవ్వండి.. ఏకంగా రూ.40,000 వరకు సేవింగ్స్!
Advertisement

Croma AC Offers: ఎండలు మండిపోతున్న వేళ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ ‘క్రోమా’ (Croma) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సమ్మర్ సేల్‌లో భాగంగా ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే 1.5 టన్ ఎయిర్ కండిషనర్లపై (ACs) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్, ఎల్‌జీ, వోల్టాస్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఏసీలపై రూ.13,000 నుంచి గరిష్టంగా రూ.40,000 వరకు రాయితీ ఇస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

వోల్టాస్ ఏసీలపై రూ.28,000 తగ్గింపు..!

దేశంలో నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వోల్టాస్ (Voltas) 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై క్రోమాలో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్ల అసలు ధర దాదాపు రూ.64,990 ఉండగా.. ప్రస్తుత సేల్‌లో వాటిని ఏకంగా రూ.36,490కే క్రోమా అందిస్తోంది. అంటే దాదాపు రూ.28,500 వరకు డబ్బు ఆదాతో వోల్టాస్ ఏసీని సొంతం చేసుకోవచ్చు.

సగం ధరకే శాంసంగ్ ఏసీలు!

Advertisement

మరోవైపు ఏఐ ఫీచర్లు, వాయిస్ అసిస్టెంట్ సపోర్టు కలిగి ఉన్న శాంసంగ్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ స్మార్ట్ ఏసీలపైనా భారీ డిస్కౌంట్లను క్రోమా అందిస్తోంది. రూ.83,990 విలువైన శాంసంగ్ ఏసీని ప్రస్తుత ఆఫర్ల కింద రూ.41,490 కే క్రోమాలో సొంతం చేసుకోవచ్చు. తద్వారా సుమారు రూ.42,500 వరకు కస్టమర్లు తమ మనీని సేవ్ చేసుకోవచ్చు.

ఎల్‌జీ ఏసీలపై రూ.32,000 రాయితీ

ఎల్‌జీ బ్రాండ్ ఏసీల విషయానికొస్తే.. 6-ఇన్-1 కన్వర్టిబుల్ ఫీచర్‌తో వచ్చే 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఏకంగా రూ.32,000 తగ్గింపును క్రోమా అందిస్తోంది. రూ.75,190 అసలు ధర ఉన్న ఎల్‌జీ ఏసీని.. కేవలం రూ.42,990కే క్రోమా సేల్ లో సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: పాక్ సంచలన నిర్ణయం.. లాహోర్ వీధుల్లో హిందూ పేర్లు.. అసలేం జరుగుతోంది?

బ్యాంకు ఆఫర్లు.. ఫ్రీ ఇన్‌స్టాలేషన్!

ఏసీల అసలు ధరపై డైరెక్ట్ డిస్కౌంట్ తోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లను సైతం క్రోమా ఈ సేల్ లో అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్/డెబిట్ కార్డులపై రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఇన్ స్టాంట్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా పాత ఏసీలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం ద్వారా కొత్త దానిపై భారీ తగ్గింపును కస్టమర్ పొందొచ్చు. అంతేకాకుండా కొన్ని ఏసీలపై రూ.2,500 విలువైన ఇన్‌స్టాలేషన్ ను ఉచితంగా క్రోమా అందిస్తోంది.

Also Read: డబ్బులు ఎక్కువైతేనే Jio, Airtelకి వెళ్లండి.. లేదంటే ఈ చౌకైన BSNL ప్లాన్ బెస్ట్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×