E-Paper
Advertisement

Vivo T2 Pro 5G : మరికొన్ని గంటలే ఛాన్స్.. రూ.27 వేల స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ !

Vivo T2 Pro 5G : మరికొన్ని గంటలే ఛాన్స్.. రూ.27 వేల స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ !
Advertisement

Vivo T2 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్‌కి ఇది చివరి రోజుకు చేరుకుంది. మీకు నచ్చిన వస్తువులు, ఉత్పుత్తులను కొనుగోలు చేసేందుకు ఇదే చివరి అవకాశం. ఇక్కడ కొన్ని పెద్ద బ్రాండెడ్ ఫోన్లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా మంచి డీల్ కోసం చూస్తున్నట్లయితే మేము మీ కోసం అలాంటి ఫోన్ ఆఫర్‌ను తీసుకువచ్చాము. దాని కొనుగోలుపై మీరు రూ. 6000 వరకు ఆదా చేసుకుంటారు. ఈ ఆఫర్ ఏంటి? ఎలా కొనుగోలు చేయాలి తదితర వివరాలు తెలుసుకుందాం.

Also Read : 125W ఫాస్ట్ ఛార్జింగ్, 1 TB స్టోరేజ్‌తో మోటో కొత్త ఫోన్.. మే 16న లాంచ్!

Advertisement

Flipkart పేజీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivoపై భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన వివో T2 ప్రోని రూ. 26,999లు ఉండగా ఇప్పుడు రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే 6000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు షాపింగ్ కోసం SBI కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

ఇక Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz డిస్‌ప్లేతో వినియోగదారులు మంచి స్క్రీన్ అనుభూతిని ఫీల్ అవుతారు. దీని డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది. ఫోన్ Android 13 ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతుంది.

Advertisement

Also Read : ఐక్యూ నుంచి రెండు ప్రీమియం ఫోన్లు.. ఫీచర్లు మాత్రం సూపర్బ్..!

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB LPDDR4X RAM ఉంటుంది. ఇది 4nm MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.ఫోన్‌లో 8GB LPDDR4X RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Vivo T2 Pro 5G ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. 2 మెగాపిక్సెల్ బొకే షూటర్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×