BigTV English

Flipkart Big Bachat Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై బంపర్ డిస్కౌంట్.. ఇప్పుడే కొందాం రండి!

Flipkart Big Bachat Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై బంపర్ డిస్కౌంట్.. ఇప్పుడే కొందాం రండి!

Flipkart Big Bachat Sale 2024 iPhone 15 Plus Offers : టెక్ దిగ్గజం ఆపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుత జనరేషన్‌లో ఏవరి చేతిలో చూసిన సరే ఐఫోన్లే కనిపిస్తాయి. ఈ క్రమంలోనే మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మీకో శుభవార్త ఉంది. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాత్ సేల్‌లో తరిగొచ్చింది. వస్తూనే ఐఫోన్ 15 సరిస్‌పై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. ఆపిల్ iPhone 15 Plus ఈ సిరీస్‌లోని టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. దీనిని కంపెనీ రూ. 89,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది.


ఐఫోన్ లవర్స్ ఇప్పుడు iPhone 15 Plusతో సహా అనేక ఉత్పులను ఈ సేల్‌లో బంపర్ డిస్కౌంట్లలతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ జూలై 7 వరకు కొనసాగనుంది. iPhone 15 Plusపై ఫ్లిప్‌కార్ట్ 16 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని ద్వారా రూ. 14,000 కంటే ఎక్కువగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15 Plus డిస్కౌంట్ ఆఫర్ ప్రస్తుతం 128GB వేరియంట్‌ను ఎటువంటి ఆఫర్ లేకుండా రూ.74,999కి అందిస్తోంది.

Also Read: ఆఫర్లతో చంపేస్తున్నారయ్యా.. ఫోన్‌పై రూ.12 వేల డిస్కౌంట్!


ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రకారం.. ఐఫోన్ 15 ప్లస్‌పై ఆఫర్ 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు రూ. 2,325 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. దీని ద్వారా  రూ. 26,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ట్రేడ్-ఇన్ వాల్యూ మీ పాత ఫోన్ పర్పామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు UPI ద్వారా చెల్లిస్తే UPI లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ రూ. 1,000 తగ్గింపును ఇస్తోంది.

iPhone 15 Plus 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, సరికొత్త A16 బయోనిక్ చిప్, కొత్త 48MP మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఫోన్ ప్రోమోషన్ టెక్నాలజీతో పెద్ద, పీక్ రిజల్యూషన్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఇది మంచి స్మూత్ టచ్ ఫీల్‌ను అందిస్తోంది . A16 బయోనిక్ చిప్ మార్కెట్‌లోని పవర్‌ఫుల్ చిప్‌సెట్. కాబట్టి హైఎండ్ యూజర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్ ఉపయోగించవచ్చు.

Also Read: ఫోన్ల పండగ.. వివో నుంచి 5G ఫోన్లు.. ఈసారి మతిపోగొట్టారు!

iPhone 15తో పోలిస్తే కెమెరా, పెద్ద బ్యాటరీ iPhone 15 Plusలో అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. ఇందులోని కొత్త 48MP ప్రైమరీ సెన్సార్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అల్ట్రా-వైడ్ కెమెరా, టెలిఫోటో కెమెరా కూడా చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తాయి. మొత్తంమీద iPhone 15 Plus దీని ముందు మోడల్‌ కంటే పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

Related News

Microsoft Windows 10: విండోస్ 10 యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 14 లాస్ట్ డేట్

Infinix Hot 50 Ultra 2025: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా రూ. 10వేల లోపే

Reno 13 Pro 5G: రెనో 13 ప్రో.. ప్రతి ఫోటో ప్రొఫెషనల్ లుక్.. అమోలేడ్ డిస్‌ప్లే సినిమాల ఫీలింగ్

Motorola phone: మోటరోలా ఫోన్ షాకింగ్ ఫీచర్స్!.. ఫోటోలు, వీడియోస్, గేమ్స్ ఏదైనా సులభం!

AI Browsers Track Data: మీ పేరు, అడ్రస్, హిస్టరీ అన్నీ ట్రాక్ చేస్తున్న బ్రౌజర్లు.. జాబితాలో గూగుల్ క్రోమ్ టాప్

Netflix Elon Musk: ఎలన్ మస్క్ ట్వీట్‌‌ దెబ్బ.. భారీ సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ రద్దు

Smartphone Comparison: ఐఫోన్ 17 ప్రో vs పిక్సెల్ 10 ప్రో vs షావోమీ 15 అల్ట్రా.. ఏది బెస్ట్?

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

Big Stories

×