BigTV English

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 లో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. ఒకటి ప్రేక్షకులు నమ్మేలోపు, అది కాదు అని ఇంకో వెర్షన్ కూడా బయటకు వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ చూస్తుంటే మంచి ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. భరణి ను తనుజ నాన్న నాన్న అని పిలుస్తుంది. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో వారిద్దరికీ మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది.


బిగ్ బాస్ 9 కి సంబంధించిన కొత్త ప్రోమో కొద్దిసేపటికి విడుదలైంది. దీనిలో ఒక టాస్క్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి మరియు తనుజ పాల్గొన్నారు. ఈ టాస్క్ కు కళ్యాణ్, ఇమ్మానుయేల్ సంచాలకగా వ్యవహరించారు.

బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ

సుమన్ శెట్టి మరియు తనుజాకి జరిగిన టాస్క్ లో సుమన్ శెట్టి టాస్క్ ఆడుతుండగానే కళ్యాణ్ సుమన్ శెట్టిని ఇంకా ఆపే అని చెప్పాడు. మరోవైపు ఇమ్మానుయేల్ రెండు బ్లాక్స్ వదిలేసావు అని తనుజాకి చెప్పడం మొదలుపెట్టాడు. నేను సరిగ్గా నే ఆడాను అని తనుజ చెప్పిన వెంటనే తనుజ బాగా ఎమోషనల్ అయిపోయి బాత్రూం లోకి వెళ్లి, డోర్ పెట్టి మరోసారి నేను బాగానే ఆడాను అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. ఈ ప్రోమో ఇప్పుడు షో మీద మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది.


తనుజ జెన్యూన్ ప్లేయర్?

తనుజ ఏడవడానికి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. తనుజ జన్యూన్ ప్లేయర్ కాబట్టి కెమెరాల ముందు ఏడిస్తే బాగోదు కాబట్టి బాత్రూమ్ లోకి వెళ్లి మరి ఏడ్చింది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇమ్మానుయేల్, కళ్యాణ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అందరూ అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. ఒక వ్యక్తి పైన ఇష్టం పెంచుకోవడానికి ఎవరికి ఉండాల్సిన కారణాలు వాళ్ళకి ఉంటాయి. ప్రోమో చూసి తనుజాకి సపోర్ట్ చేస్తుంది కొందరు, ఇమ్మానుయేల్, కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంది ఇంకొందరు.

అయితే తనుజ కి సీరియల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వలన చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. తనుజ గేమ్ కూడా అంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. మొదటి రెండు రోజుల్లో హౌస్ మేట్స్ చూసినప్పుడు కొన్ని అభిప్రాయాలు చాలామందికి ఏర్పడతాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులను వాళ్ళు డీల్ చేసే విధానం ఖచ్చితంగా చాలామంది వీక్షకులను ఆకర్షిస్తుంది.

Also Read: Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Related News

Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Big Stories

×