E-Paper
Advertisement

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
Advertisement

CM Revanth Reddy to meet Governor: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు. ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. సీఎం వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం నుంచి కొంతమంది రైతులు సచివాలయానికి వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో రైతుల పేర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి రైతులు సమస్యను వివరించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×