E-Paper
Advertisement

Pixel 9a Discount: గూగుల్ పిక్సెల్ 9aపై రూ.10000కు పైగా తగ్గింపు.. త్వరపడండి ఆఫర్ కొన్ని రోజులే

Pixel 9a Discount: గూగుల్ పిక్సెల్ 9aపై రూ.10000కు పైగా తగ్గింపు.. త్వరపడండి ఆఫర్ కొన్ని రోజులే
Advertisement

Google Pixel 9a Discount| అమెజాన్‌లో తాజాగా Google Pixel 9a స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నటికీ మిస్ చేయకూడని ఆఫర్ వచ్చింది. బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసినా ఈ ఈ డిస్కౌంట్ ఇంకా కొనసాగుతోంది. ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, అద్భుతమైన కెమరా ఉన్న ఈ మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌ను ఈ ఆఫర్‌తో చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

సూపర్ సేవింగ్స్

గూగుల్ ఈ ఫోన్‌ను రూ.49,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.42,370కే ఈ ఫోన్ లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.7,7629 తగ్గింపు. అదనంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు EMIలో రూ.3,000 తక్షణ డిస్కౌంట్ కూడా ఉంది. మొత్తంగా చూస్తే రూ.10,629 ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ఇదే ఇప్పటివరకు అతిపెద్ద ఆఫర్.

అద్భుతమైన డిస్‌ప్లే

Advertisement

ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. రంగులు చాలా బ్రైట్‌గా, నలుపు రంగు చాలా డార్క్ డెప్త్‌గా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. Full HD+ రిజల్యూషన్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు వైపు Gorilla Glass 3 ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఫోన్‌పై స్క్రాచ్‌ పై అవకాశం తక్కువ.

ప్రాసెసర్, బ్యాటరీ బలం

గూగుల్ సొంతంగా తయారు చేసిన Tensor G4 ప్రాసెసర్ ఆధారంగా ఈ ఫోన్ రన్ అవుతుంది. రోజువారీ పనులు, గేమ్స్, మల్టీటాస్కింగ్.. అన్నీ చాలా సులభంగా నడుస్తాయి. గూగుల్ టెక్నాలజీ అద్భుతమైన AI ఫీచర్స్, ఫోటో ఎడిటింగ్ కూడా ఈ చిప్ వల్లే ఇంత బాగా పని చేస్తాయి. 5100 mAh పెద్ద బ్యాటరీ ఉండటంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం రోజంతా సులభంగా ఉపయోగించవచ్చు.

కెమెరా నిజంగా సూపర్

Advertisement

వెనక వైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. గూగుల్ మ్యాజిక్ టెక్నాలజీ వల్ల రాత్రి కూడా ఫోటోలు చాలా క్లియర్‌గా, అద్భుతంగా వస్తాయి. సెల్ఫీల కోసం ముందు వైపు కూడా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

పిక్సెల్ 9a కలర్ వేరియంట్స్

ఈ ఫోన్ నాలుగు అందమైన రంగుల్లో దొరుకుతుంది:
Obsidian (నలుపు)
Porcelain (తెలుపు)
Iris (ఆకర్షణీయమైన బ్లూ)
Peony (సాఫ్ట్ పింక్)

మొత్తంమీద ఈ ధరలో ఇంత మంచి ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్, అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్ దొరకడం చాలా అరుదు. ఇది లిమిటెడ్ ఆఫర్, స్టాక్ ఉన్నంత వరకే.. త్వరగా అమెజాన్‌లో చెక్ చేసి ఆర్డర్ చేసేయండి.

Also Read: దొంగలను పట్టించే ఏఐ టెక్నాలజీ.. షావోమీ కొత్త డోర్ లాక్ వచ్చేసింది..

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×