E-Paper
Advertisement

Discount on Honor X9b: Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి!

Discount on Honor X9b: Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి!
Advertisement
Mobile Offers
Mobile Offers

Huge Discount on Honor X9b: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. స్మార్ట్‌కంపెనీలు కూడా రోజుకొకటి పట్టుకొస్తున్నాయి. కంపెనీల మధ్య కూడా భారీ పోటీ నెలకొంది. కంపెనీలు పోటీపడి మరి కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. సెల్స్ పెంచుకునేందుకు అనేక ప్రయాత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తమ బ్రాండెడ్ ఫోన్ Honor X9bపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇది మీకు మంచి అవకాశం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ ఆఫర్, ఫోన్ ధర, ఫీచర్ల తదితర విషయాల గురించి తెలుసుకోండి.

హానర్ X9b ధర

Advertisement

ఈ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌‌లో లభిస్తుంది. దీని ధర రూ. 25,999గా ఉండగా.. కంపెనీ ఆఫర్ కింద రూ.3000 తగ్గింపు ఇస్తుంది. అంటే ఫోన్ రూ.22,999 కే దక్కించుకోవచ్చు. అమెజాన్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా HDFC బ్యాంక్, SBI, ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసిన అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. అలానే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.దీనిపై రూ.5000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌ను సన్‌రైజ్ ఆరెంజ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లతో తీసుకోవచ్చు.

Also Read: ఇదే మొదటిసారి..వన్‌ప్లస్‌పై భారీ తగ్గింపు!

Advertisement

స్పెసిఫికేషన్

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది అల్ట్రా బౌన్స్ ఎంట్రీ డ్రాప్ టెక్నాలజీ‌లో లభిస్తోంది.

ప్రాసెసర్

Honor X9b స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అడ్రినో 710 GPUతో 4nm‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13పై ఫోన్ రన్ అవుతుంది.

బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5800 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌తో పాటుగా బాక్సులోనే 30 వాట్స్ అడాప్టర్‌ లభిస్తుంది.

Also Read: వివో నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. దీని ధర ఎంతంటే?

కెమెరా

Honor X9b కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ సెన్సార్,2MP మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది. దీనితో అద్భుతమైన ఫోటోలను తీయొచ్చు.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×