BigTV English

OnePlus 12 Price Down : ఇదే మొదటిసారి..వన్‌ప్లస్‌పై భారీ తగ్గింపు!

OnePlus 12 Price Down : ఇదే మొదటిసారి..వన్‌ప్లస్‌పై భారీ తగ్గింపు!
OnePlus 12
OnePlus 12

OnePlus 12 Price Down : భారత్‌లో మోస్ట్ క్రేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో వన్‌ప్లస్ కూడా ఒకటి. మొదటిలో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన కంపెనీ.. తర్వాత తన రూట్‌ మార్చి మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఆండ్రాయిడ్ సెగ్మెంట్‌లో తన కంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసింది వన్‌ప్లస్.


వన్‌ప్లస్ ఎప్పుడూ కూడా హై క్వాలిటీ కెమెరాతో, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఫోన్లను అందిస్తోంది. అయితే కంపెనీ ఇటీవలే వన్‌ప్లస్ 12ను లాంచ్ చేసింది. ఈ క్రమంలో మొదటిసారిగా ఆ ఫోన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. దాని వివరాలు తెలుసుకోండి.

Also Read : వివో నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. దీని ధర ఎంతంటే?


వన్‌ప్లస్ 12 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.64,999 ఉండగా HSBC, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం అదనపు తగ్గింపును అందిస్తుంది. అంటే ఫోన్‌ను రూ.రూ.63,070కు కొనుగోలు చేయొచ్చు.

ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌తో కూడిన 6.82 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. 4,500 నిట్స్ బ్రైట్ నెస్ ఉంది. ఫోన్ స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇందులో 4NM స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ‌పై రన్ అవుతుంది. 24 జీబీ వరకు LPDDR5X ర్యామ్, 1 టీబీ UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Also Read : కిర్రాక్ ఆఫర్.. రూ.82 వేల ల్యాప్‌టాప్ సగం ధరకే!

ఫోన్ బ్యాక్ కెమెరా గురించి చెప్పాలంటే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ ఉంది. ఇది సోనీ ఐఎంఎక్స్ 581 లెన్స్, ఓఐఎస్, ఇఐఎస్ సపోర్ట్‌తో వస్తోంది. అలానే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6ఎక్స్ సెన్సార్ జూమ్, 64 మెగాపిక్సెల్ జూమ్ కెమెరాలు ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Related News

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Lava AMOLED 2 vs Moto G45 vs iQOO Z10 Lite: రూ.15000 బడ్జెట్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలంటే?

Pixel 9 Pro Fold Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.43,000 తగ్గింపు..

HTC Vive Eagle Glasses: వాయిస్ కంట్రోల్‌తో వీడియో, ఫొటోలు తీసే ఏఐ గ్లాసెస్.. హెచ్‌టిసి వైవ్ ఈగల్ లాంచ్

Big Stories

×