E-Paper
Advertisement

iPhone 17 Proపై భారీ డిస్కౌంట్.. ఈ ధరకు మరెక్కడా దొరకదు, ఆఫర్ ఎలా పొందాలంటే?

iPhone 17 Proపై భారీ డిస్కౌంట్.. ఈ ధరకు మరెక్కడా దొరకదు, ఆఫర్ ఎలా పొందాలంటే?
Advertisement

iPhone 17 Pro Discount: యాపిల్ ఫోన్ చేతిలో ఉంటే ఆ మజానే వేరు కదా. అందులోనూ లేటెస్ట్ iPhone 17 Pro అంటే ఇక చెప్పక్కర్లేదు. కాకపోతే ధర వింటేనే గుండె గుభేల్ మంటుంది. అలాంటి వారికే ఈ శుభ వార్త. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే ఈ మోడల్ లభిస్తుండటంతో.. ఐఫోన్ లవర్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. రండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం.

రూ.4,110 ఫ్లాట్ డిస్కౌంట్:

సాధారణంగా కొత్త ఐఫోన్ వచ్చి రాగానే ఆఫర్లు రావడం చాలా అరుదు. కానీ విజయ్ సేల్స్ అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.4,110 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.1,34,900 ఉన్న అసలు ధర ఒక్కసారిగా తగ్గిందన్నమాట. ఇది చాలదన్నట్టు కొన్ని బ్యాంక్ కార్డ్స్ వాడుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. ప్రస్తుతానికి వేరే ఏ ఆన్‌లైన్ సైట్‌లోనూ ఇంత తక్కువ రేటు లేదు. కాబట్టి కొత్త ఐఫోన్ పట్టేయాలనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లు.. ఆ క్రేజీ ఫీచర్లకు టెక్ ప్రియులంతా ఫిదా!

ఏ19 ప్రో చిప్‌తో రాకెట్ వేగం:

ఈ ఫోన్ కేవలం చూడటానికే కాదు.. పనితీరులోనూ తోపు అనిపించుకుంటోంది. దీనిలో వాడిన ఏ19 ప్రో చిప్ సెట్ ఈ ఫోన్‌ను ఒక రాకెట్‌లా మారుస్తుంది. ఎంత భారీ గేమింగ్ ఆడినా, ఎన్ని యాప్స్ ఒకేసారి వాడినా అసలు ఎక్కడా లాగ్ అవ్వదు. స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని టెక్ నిపుణులు కూడా మెచ్చుకుంటున్నారు.

వేడెక్కే ఛాన్సే లేదు:

Advertisement

చాలా ఫోన్లకు ఉన్న పెద్ద తలనొప్పి ఏంటంటే.. కాసేపు వాడగానే వేడెక్కిపోతాయి. కానీ ఐఫోన్ 17 ప్రోలో ఆ తిప్పలు లేవు. దీనిలో సింగిల్ పీస్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు ప్రత్యేకంగా వేపర్ ఛాంబర్ కూలింగ్ అనే టెక్నాలజీని వాడారు. దీనివల్ల ఫోన్ అస్సలు హీట్ అవ్వదు. ఇక దీని ప్రీమియం డిజైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేతిలో పట్టుకుంటే క్లాసీ లుక్ ఇస్తుంది.

సూపర్ డీల్..

మంచి కెమెరా, అదిరిపోయే డిస్‌ప్లే, రోజంతా వచ్చే బ్యాటరీ.. అన్నింటికీ మించి ఒక బ్రాండెడ్ లుక్ ఇచ్చే ఫోన్ కోసం వెతుకుతుంటే iPhone 17 Pro కచ్చితంగా సెట్ అవుతుంది. ఇప్పుడున్న తగ్గింపు ధర చూస్తుంటే.. డీల్ మాత్రం చాలా జెన్యూన్‌గా అనిపిస్తోంది. బడ్జెట్ ఉంది, మంచి ఫోన్ కావాలి అనుకునే వారు ఆలోచించకుండా ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు.

Also Read: లాంచ్‌కు ముందే Vivo X300 FE ధర లీక్.. ఈ ‘అర్బన్ ఆలివ్’ లుక్ చూస్తే ఐఫోన్ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×