E-Paper
Advertisement

మిడిల్ క్లాస్‌ ప్రజలకు హైక్లాస్ ఏసీ.. రూ.27 వేలకు ఇది అందించే ఫీచర్లు చూస్తే మతి పోతుంది..

మిడిల్ క్లాస్‌ ప్రజలకు హైక్లాస్ ఏసీ.. రూ.27 వేలకు ఇది అందించే ఫీచర్లు చూస్తే మతి పోతుంది..
Advertisement

Motorola AC: ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వేసవి కాలంలో ఇళ్లను చల్లబరచడానికి ఎయిర్ కండిషనర్ (AC) అత్యవసరంగా మారింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) లో బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో లభిస్తున్న బెస్ట్ ఆప్షన్లలో “మోటొరోలా 2026 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ వై-ఫై ఏసీ” ఒకటి. వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఏసీ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Read also-ఓర్మాక్స్ 2026 రిపోర్ట్.. బాలీవుడ్‌కు మైండ్ బ్లాంక్.. దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా రెబల్ స్టార్ రేంజ్!

ఇన్వర్టర్ టెక్నాలజీ

Advertisement

ఈ మోటొరోలా ఏసీ 2026 లేటెస్ట్ వేరియంట్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇది అధునాతన ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. గదిలోని వేడిని బట్టి కంప్రెసర్ వేగాన్ని ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, స్థిరమైన కూలింగ్ అందుతుంది. 1 టన్ కెపాసిటీ కలిగిన ఈ ఏసీ చిన్న సైజు గదులకు (సుమారు 90 చదరపు అడుగులు) పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవడానికి కన్వర్టిబుల్ మోడ్స్ కూడా ఉన్నాయి.

స్మార్ట్ వై-ఫై కనెక్టివిటీ

ఈ ఏసీలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ వై-ఫై కనెక్టివిటీ. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ ఏసీని ఆపరేట్ చేయవచ్చు. ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరే ముందే మొబైల్ యాప్ ద్వారా ఏసీని ఆన్ చేసుకుంటే, మనం ఇంటికి వెళ్లేసరికి ఇల్లు చల్లగా మారుతుంది.

ఫీచర్లు

Advertisement

దీని ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లలో 100% కాపర్ (రాగి) కండెన్సర్ కాయిల్స్ ఉపయోగించారు. ఇవి వేడిని త్వరగా గ్రహించి మెరుగైన కూలింగ్ అందిస్తాయి. అలాగే, తుప్పు పట్టకుండా ఉండేందుకు దీనికి బ్లూ ఫిన్ యాంటీ-కరోసిన్ కోటింగ్ ఇచ్చారు. గదిలోని నాలుగు దిక్కులా గాలి సమానంగా విస్తరించేందుకు ‘4-వే ఎయిర్ స్వింగ్’ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Read also-ఈ పిచ్చి ఎండలకు వడదెబ్బ తగలకూడదంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తాగాల్సిందే!

ధర, ఉచిత ఇన్‌స్టాలేషన్

ఈ మోటొరోలా ఏసీ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 29 వేలు ఉన్నప్పటికీ కార్డులు అన్నీ అప్లే చేసుకుంటే దాదాపు రెండు వేల వరకూ డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది రూ. 27 వేలకే లభిస్తుంది. దీనితో పాటు వివిధ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏసీతో పాటు ఉచిత ఇన్‌స్టాలేషన్, ఇన్‌స్టాలేషన్‌కు అవసరమైన పైపులు, అటాచ్‌మెంట్లు అన్నీ ఉచితంగా లభిస్తాయి. వినియోగదారులకు మరింత భరోసా ఇస్తూ దీనిపై 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ ని అందిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ వై-ఫై ఫీచర్లు, ఇన్వర్టర్ టెక్నాలజీ, పూర్తి వారంటీ ఉచిత ఇన్‌స్టాలేషన్ అందించే ఏసీ కోసం చూసేవారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×