E-Paper
Advertisement

Motorola g84 5G @ Rs 1749: ఇదేం ఆఫర్రా బాబు మతిపోతుంది.. మేకప్ కిట్ ధరకే 12/256 జీబీ 5జీ ఫోన్..

Motorola g84 5G @ Rs 1749: ఇదేం ఆఫర్రా బాబు మతిపోతుంది.. మేకప్ కిట్ ధరకే 12/256 జీబీ 5జీ ఫోన్..
Advertisement

Buy Motorola g84 5G Mobile @ Rs 1749 Only: తక్కువ ధరలో మంచి ఫీచర్లు, ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ కలిగిన కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా కొనేందుకు కొందరు ఇష్టపడరు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ లేదా ఇతర డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే అప్పుడు కొనేద్దాంలే అని అనుకుంటుంటారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా భారీ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్ కలిగిన ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ‘మోటోరోలా జీ84 5జీ’ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో ఈ మొబైల్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక్క వేరియంట్‌లో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది.

Advertisement

దీని అసలు ధర రూ.22,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 21 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.17,999 లకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read: వావ్.. చెప్పుల ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ. 399కే.. త్వరపడండి!

Advertisement

దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.3000 చెల్లించి దీనిని కొనుక్కోవచ్చు. అయితే 6 నెలలకు అయితే ప్రతి నెల రూ.3000 చెల్లించాలి. అదే 3 నెలలకు అయితే నెలకు రూ.6000 చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా మరో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందొచ్చు.

ఈ మొబైల్‌పై ఏకంగా రూ.16,250 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఈ మొబైల్‌ను కేవలం రూ.1749లకే కొనుక్కోవచ్చు. అంటే ఒక రకంగా చూస్తే లేడీస్ మేకప్ కిట్ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఒక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Also Read: Samsung Galaxy F15 5G : గెలాక్సీ కొత్త వేరియంట్ లాంచ్.. ఫోన్‌పై బోలేడు ఆఫర్లు!

ఇది 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే‌తో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ ఓఐఎస్, 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థంతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

Related News

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషిన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

Big Stories

Advertisement
×