E-Paper
Advertisement

Amazon Great Summer Sale 2024 : ఇదే ఫస్ట్‌టైమ్.. 50 MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్ రూ.8500లకే..!

Amazon Great Summer Sale 2024 : ఇదే ఫస్ట్‌టైమ్.. 50 MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్ రూ.8500లకే..!
Advertisement

Buy Nokia G42 5G Mobile @ Rs 8,500 in Amazon Great Summer Sale 2024: సమ్మర్‌లో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ కూల్‌కూల్ ఆఫర్లను తీసుకొచ్చింది. మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు ఈ సేల్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే అనేక వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు కొత్త 5G ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ సేల్‌లో మీరు Nokia G42 5G ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు.

ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అంతే కాకుండా రూ.13 వేేల ధర కలిగిన నోకియా ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్ ఇంత చీప్‌గా రావడం ఇదే మొదటిసారి. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్లు చూడండి.

Advertisement

Also Read: వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నడూలేని ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 13 వేలు ఉండగా 27 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. రూ.250 కూపన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Advertisement

మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే  రూ.750 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ల ద్వారా ఫోన్‌ను రూ.8,499లకే దక్కించుకోవచ్చు. గ్రే, పర్పుల్, పింక్ కలర్ ఆప్షన్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. మే 7 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Also Read: ఆన్‌లైన్‌లో AC కొనుగోలు చేసేప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.. లేదంటే మోసపోతారు!

నోకియా G42 5G ఫోన్ ఫీచర్లు..

  • ప్రాసెసర్ – స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్.
  • డిస్‌ప్లే- 6.56 అంగుళాల HD డిస్‌ప్లే, 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • RAM, స్టోరేజ్- 6GB RAM (4GB RAM + 2GB Virtual RAM) 128GB స్టోరేజ్.
  • బ్యాటరీ- 5000mAh బ్యాటరీ ఉంటుంది.
  •  ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది .
  • కెమెరా- 50MP+2MP+2MP బ్యాక్.
  • సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా.
  • OS- ఆండ్రాయిడ్ 13.0.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×