BigTV English

Vivo Y18 Series Launched: వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

Vivo Y18 Series Launched: వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

Vivo Y18 Series Launched: చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో దేశీయ మార్కెట్‌లో Vivo Y18 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే Vivo Y18 , Vivo Y18e ఫోన్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను Helio G85 ప్రాసెసర్‌తో తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ఫోన్ ధరకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు Vivo Y18, Vivo Y18e స్మార్ట్‌ఫోన్‌ల ధరలను వెల్లడించింది. ఈ ఫోన్ ఫీ=చర్లు, ధర, తదితర విషయాలను చూడండి.


Vivo Y18, Vivo Y18e రెండు వేరియంట్‌ల ధర విషయానికి వస్తే వివో Y18 4GB + 64GB వేరియంట్ ధర రూ. 8999గా తీసుకొచ్చింది. 4GB + 128GB వేరియంట్ ధర రూ.9,999లగా నిర్ణయించింది.  ఇక
Vivo Y18e 4GB + 64GB వేరియంట్ ధర రూ.7,999 వద్ద ఉంచబడింది. అంతేకాకుండా అమెజాన్ నుంచి నెల EMI కింద రూ.439 చెల్లించి దక్కించుకోవచ్చు. వివో రెండు ఫోన్లు Helio G85 ప్రాసెసర్‌తో తీసుకురాబడ్డాయి.

Also Read: ఆన్‌లైన్‌లో AC కొనుగోలు చేసేప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.. లేదంటే మోసపోతారు!


ర్యామ్, స్టోరేజ్ Vivo Y18 4GB LPDDR4X RAM, 64GB/128GB eMMC 5.1 స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.  Vivo Y18e ఫోన్ LPDDR4X RAM, eMMC 5.1 ROMతో 4GB + 64 GB వేరియంట్‌లో వస్తుంది. Vivo ఫోన్ 6.56 అంగుళాల LCD, 1612 × 720 పిక్సెల్ రిజల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 90Hz వరకు రిజల్యూషన్‌తో వస్తుంది.

Vivo  కొత్త ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీన్ని 15W ఛార్జింగ్ పవర్‌తో తీసుకొచ్చారు. కెమెరా స్పెక్స్ గురించి మాట్లాడితే Vivo Y18 50 MP + 0.08 MP బ్యాక్ డ్యూయల్ కెమెరా అందించారు సెల్ఫీ కోసం ఫోన్ 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.  అదే సమయంలో Vivo Y18e 13 MP + 0.08 MP వెనుక కెమెరాతో తీసుకురాబడింది. సెల్ఫీ కోసం ఫోన్ 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Vivo  కొత్త ఫోన్ Funtouch OS 14.0 OSపై రన్ అవుతుంది.

Also Read: ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి!

ఫోన్ IP54 రేటింగ్‌తో వచ్చింది. దీని ద్వారా ఫోన్‌పై వాటర్ లేదా దుమ్ము చేరిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 150 శాతం వాల్యూమ్ బూస్ట్‌ ఫీచర్ కూడా అందించారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్-సిమ్, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, GLONASS, గెలీలియో, USB టైప్-C 2.0 ఉన్నాయి. ఫోన్ బరువు 185 గ్రాములు.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×