E-Paper
Advertisement

OnePlus 12 5G: వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే.. రూ.19,000 డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ 12 5Gని సొంతం చేసుకోండిలా!

OnePlus 12 5G: వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే.. రూ.19,000 డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ 12 5Gని సొంతం చేసుకోండిలా!
Advertisement

OnePlus 12 5G: ప్రముఖ చైనా సంస్థ వన్‌ప్లస్ ఫోన్లు అంటేనే పెర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ ధర చూసి వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారందరి కోసమే ఈ అదిరిపోయే ఛాన్స్. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో OnePlus 12 5G ఫోన్‌పై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.19వేల వరకు ధర తగ్గిందంటే ఇది మామూలు విషయం కాదు. రండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం.

ఈ OnePlus 12 5G ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.65 వేల వరకు ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో ఉన్న స్పెషల్ డీల్ ప్రకారం.. ఇది కేవలం రూ.45,999కే లభిస్తోంది. అయితే, ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. ఈ ఆఫర్ ధర కేవలం గెలాక్టిక్ వైట్ కలర్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన కలర్స్‌లో కావాలంటే ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్టాక్ తక్కువగా ఉంటుంది కాబట్టి.. ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్న వారు ఇప్పుడే కొనేయడం బెటర్.

Advertisement

Also Read: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.21,000 ఆదా చేసే గోల్డెన్ ఛాన్స్!

ఇకపోతే ఈ ఫోన్‌లో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ మార్కెట్లో అత్యంత వేగవంతమైనది. భారీ గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ ఏ మాత్రం స్లో అవ్వదు. దీని డిస్‌ప్లే కూడా చాలా పెద్దదిగా, క్వాలిటీగా ఉంటుంది. సినిమా చూస్తున్నా లేదా బ్రౌజింగ్ చేస్తున్నా ఆ స్మూత్‌నెస్ మీకే అర్థమవుతుంది.

Advertisement

ఇందులోని హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌తో వచ్చే కెమెరాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఇక OnePlus 12 5G ఫోన్‌లో 5400mAh బ్యాటరీని అమర్చడంతో.. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా రోజంతా వాడుకోవచ్చు. పైగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వల్ల, కొన్ని నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం దీనికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.

Also Read: స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాసూ.. కేవలం రూ.6,623కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×