E-Paper
Advertisement

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా  శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక
Advertisement

Aliabad Municipality:  మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక వైస్ చైర్మన్‌గా మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవం అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 8 వార్డులు, బీఆర్‌ఎస్‌కు 7 వార్డులు, బీజేపీకి 3 వార్డులు, ఇండిపెండెంట్‌కు 1 వార్డు, బీఎస్పీకి 1 వార్డు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ, ఇండిపెండెంట్‌, బీఎస్పీ మద్దతు లభించడంతో మొత్తం 13 ఓట్లు వచ్చాయి.

Also ReadBhatti Vikramarka: మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఇది ప్రజా తీర్పునకు నిదర్శనం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవం

Advertisement

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీష కృష్ణారెడ్డి పేరును 10వ వార్డు కౌన్సిలర్ వనజ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి బలపరిచారు. జరిగిన ఎన్నికలో శిరీష కృష్ణారెడ్డికు 13 ఓట్లు లభించి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి బీజేపీ అభ్యర్థి మాలతి మాధవ రెడ్డి పేరును 6వ వార్డు కౌన్సిలర్ గణేష్ ప్రతిపాదించగా, 15వ వార్డు కౌన్సిలర్ స్వప్న బలపరిచారు. ప్రత్యర్థులు లేకపోవడంతో మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.దీంతో అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి, వైస్ చైర్మన్ పదవి బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Also Read: Wardhannapet Municipality: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కీలక మలుపు.. చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×