E-Paper
Advertisement

Oneplus 16 Features: రెండు 200MP కెమెరాలు, 9000mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్..

Oneplus 16 Features: రెండు 200MP కెమెరాలు, 9000mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్..
Advertisement

Oneplus 16 Features| చైనా పాపులర్ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్.. గత ఏడాది నవంబర్‌లో వన్‌ప్లస్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వన్‌ప్లస్ 16 సిరీస్ ఫీచర్స్ లీక్స్ వచ్చాయి. తదుపరి జెనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఆన్‌లైన్‌లో టిప్‌స్టర్లు వాటి ఫీచర్స్ షేర్ చేస్తున్నారు.
పెర్ఫామెన్స్, కెమెరా, బ్యాటరీలో పెద్ద అప్‌గ్రేడ్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన వివరాలు మీ కోసం.

పెర్ఫామెన్స్, ప్రాసెసర్

లీక్స్ ప్రకారం.. వన్‌ప్లస్ 16లో కొత్త ప్రీమియం చిప్‌సెట్ ఉండనుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్ రావచ్చు. ఇది జెన్ 5 కంటే ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. వన్‌ప్లస్ 15లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఉంది. కొత్త ప్రాసెసర్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో బెటర్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. పవర్ ఎఫిషియెన్సీ, AI ప్రాసెసింగ్ కూడా మెరుగవుతాయి.

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

వన్‌ప్లస్ 16లో BOE X5 OLED డిస్‌ప్లే ఉండవచ్చు. స్క్రీన్ సైజు, రెజల్యూషన్ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. లీక్స్ ప్రకారం.. 1.5K రెజల్యూషన్, 240Hz రిఫ్రెష్ రేట్ రావచ్చు. ఇది చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్. అండర్‌వాటర్ డిస్‌ప్లే టెక్నాలజీ కూడా ఉండవచ్చు. ఫోన్ నీటిలో ఉన్న లేదా ఫోన్ పై నీరు పడినా స్క్రీన్ పనిచేస్తుంది.

మెమరీ, స్టోరేజ్

వన్‌ప్లస్ 16లో నెక్స్ట్-జెనరేషన్ LPDDR6 RAM రావచ్చు. UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చు. ఇవి ఫాస్ట్ డేటా స్పీడ్స్, స్మూత్ పెర్ఫామెన్స్ ఇస్తాయి. హెవీ గేమ్స్, ప్రొఫెషనల్ వర్క్‌లోడ్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది.

కెమెరా సెటప్

Advertisement

వన్‌ప్లస్ 16లో కెమెరా అతి పెద్ద హైలైట్ అవుతుంది. రెండు 200MP రియర్ కెమెరాలు రావచ్చు. మెయిన్ కెమెరాలో కొత్త HP5 సెన్సార్ ఉండవచ్చు. టెలిఫోటో కెమెరాలో 200MP పెరిస్కోప్ లెన్స్ రావచ్చు. ఇది జూమ్, నైట్ ఫోటోగ్రఫీలో మెరుగైన రిజల్ట్స్ ఇస్తుంది. అల్ట్రా-వైడ్ కెమెరా 50MPకి అప్‌గ్రేడ్ అవుతుంది. మొత్తంగా ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫోటోగ్రఫీ రిజల్ట్స్ ఇస్తుంది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

బ్యాటరీ, ఛార్జింగ్

వన్‌ప్లస్ 16లో 9000mAh భారీ బ్యాటరీ రావచ్చు. వన్‌ప్లస్ 15లో 7300mAh బ్యాటరీ ఉంది. కొత్త ఫోన్ 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవచ్చు.
50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా రావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.

అదనపు ఫీచర్లు

డ్యుయల్ కోఆక్షియల్ స్టీరియో స్పీకర్లు రావచ్చు. పవర్‌ఫుల్ 0916T వైబ్రేషన్ మోటార్ ఉండవచ్చు. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ 2.0 రావచ్చు. ఇవి సౌండ్ క్వాలిటీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయి. ప్రీమియం బిల్డ్ క్వాలిటీపై దృష్టి ఉంటుంది.

వన్‌ప్లస్ 16 పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా రూపొందుతోంది. పెర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్‌లో పెద్ద మెరుగుదలలు రాబోతున్నాయి. కెమెరా సిస్టమ్ మార్కెట్‌లో బెస్ట్‌లలో ఒకటి అవుతుంది. లీక్స్ నిజమైతే ఈ కొత్త మోడల్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సెట్ చేయవచ్చు. అధికారిక కన్ఫర్మేషన్ త్వరలో వస్తుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×