E-Paper
Advertisement

Oppo Find X8 Pro: లక్ష రూపాయల ఒప్పో ఫోన్‌పై కనీవినీ ఎరుగని ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకునే ఛాన్స్!

Oppo Find X8 Pro: లక్ష రూపాయల ఒప్పో ఫోన్‌పై కనీవినీ ఎరుగని ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకునే ఛాన్స్!
Advertisement

Oppo Find X8 Pro: ఒప్పో తన సరికొత్త Find X9 సిరీస్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకురావడంతో.. అంతకుముందు విడుదలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ Oppo Find X8 Proపై భారీగా ధర తగ్గింది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ.20,500 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. ఇది పాత మోడల్ అయినప్పటికీ.. దీని కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

ఏకంగా రూ.20,509 తగ్గింపు:

ఒప్పో ఫైండ్ X8 ప్రో భారత్‌లో రూ.99,999 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.86,990 ధరకే లిస్టైంది. అంటే.. రూ.13,009 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా రూ.2,000 విలువైన కూపన్ ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ BOBCARD క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. EMI లావాదేవీలపై మరో రూ.5,500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ కలిపితే ఈ ఫోన్‌పై రూ.20,509 వరకు ఆదా అవుతుంది. దీంతోపాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే.. ఈ ధరను మరిం తగ్గింవచ్చు.

Advertisement

Also Read: 9000mAh బ్యాటరీతో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 6.. అత్యాధునిక ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

మెరుగైన పనితీరు:

Oppo Find X8 Pro ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌‌ను కలిగి ఉంటుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో శక్తివంతమైన MediaTek Dimensity 9400 చిప్‌సెట్ ఉంది. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.

బడ్జెట్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్:

Advertisement

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ వెనుక వైపు నాలుగు 50MP కెమెరాల సెటప్ ఉంది. దీనిలో 6x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ సదుపాయం ఉండటం వల్ల దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా క్లిక్ చేయవచ్చు. ఇక సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5,910mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నఈ ఫోన్ 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Also Read: వివో నుంచి మరో సంచలనం.. 6,200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×