E-Paper
Advertisement

Oppo Reno 14 Discount: ఓప్పో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్.. రెనో 14 5Gపై ధర తగ్గింపు.. ఎంత తగ్గిందంటే

Oppo Reno 14 Discount: ఓప్పో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్.. రెనో 14 5Gపై ధర తగ్గింపు.. ఎంత తగ్గిందంటే
Advertisement

Oppo Reno 14 Discount| ఇండియాలో ఈ సంవత్సరమే (2025)లో లాంచ్ అయిన ఓప్పో రెనో 14 5Gపై భారీ ధర తగ్గింపు వచ్చింది. రెనో 14.. మంచి ఏఐ ఫీచర్లు, అద్భుత కెమెరా కోసం ఫేమస్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కంటే చాలా తక్కువకే సేల్ అవుతోంది. త్వరలో రాబోయే రెనో 15 సిరీస్ లాంచ్ ముందు ఓప్పో ఈ ధర తగ్గించింది. ఈ డిస్కౌంట్ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను బయర్లకు మరింత ఆకర్షణీయం చేస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ ద్వారా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, టాటా క్రోమా స్టోర్స్‌లో ఆఫర్ అందుబాటులో ఉంది. ఆన్‌గోయింగ్ సేల్ సమయంలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్.

ఓప్పో రెనో 14 5G ధర, స్టోరేజ్ వేరియంట్స్

ఓప్పో రెనో 14 5G మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో వస్తోంది. బేస్ మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్. సెకండ్ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్. టాప్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్. లాంచ్ సమయంలో స్టార్టింగ్ ధర రూ.42,999. ఇప్పుడు ఓప్పో అధికారిక వెబ్ సైట్ లో, టాటా క్రోమాలో ఈ ఫోన్ పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ తర్వాత ప్రారంభ ధర రూ.39,999. ఈ ప్రైస్ కట్ ఫోన్ వాల్యూ గణనీయంగా పెంచింది.

కలర్ ఆప్షన్స్, లభ్యత

Advertisement

ఓప్పో రెనో 14 5G నాలుగు ఆకర్షణీయ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. పర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్, మింట్ గ్రీన్, దివాలి గోల్డ్ కలర్స్ ఎంచుకోవచ్చు. కలర్ ఛాయిసెస్ ఓప్పో ప్రీమియం డిజైన్ ఫోకస్‌ను హైలైట్ చేస్తాయి. మేజర్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్ బయర్లు టాటా క్రోమా రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. స్టాక్ అందుబాటు లొకేషన్, వేరియంట్ బట్టి మారవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

ఓప్పో రెనో 14 5Gలో 6.59 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ స్క్రోలింగ్, బెటర్ గేమింగ్ పర్ఫామెన్స్ ఇస్తుంది. పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్ ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ ఇస్తుంది. స్లిమ్ డిజైన్ ప్రీమియం లుక్ ఇస్తుంది.

పర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. డైలీ టాస్క్‌లకు స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేస్తుంది. గరిష్టంగా 12GB ర్యామ్ స్మూత్ ఆపరేషన్ ఇస్తుంది. 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. యాప్స్, ఫోటోలు, వీడియోలకు ఇందులో కావాల్సినంత స్పేస్ ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ఓప్పో రెనో 14 5Gలో పవర్‌ఫుల్ 6000 mAh బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ డైలీ యూసేజ్ ఇస్తుంది. ఎక్స్‌టెండెడ్ స్క్రీన్ టైమ్‌కు రిలయబుల్. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరిత బ్యాటరీ టాప్ అప్ ఇస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ డౌన్‌టైమ్ గణనీయంగా తగ్గిస్తుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీలో మోసం.. కొత్త ల్యాప్‌టాప్‌కు బదులు ఏం వచ్చిందంటే

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ ఫీచర్లు

స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా షార్ప్ ఇమేజెస్ ఇస్తుంది. 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. 50MP టెలిఫోటో కెమెరా డీటెయిల్డ్ జూమ్ షాట్స్ సపోర్ట్ చేస్తుంది. వివిధ లైటింగ్ కండిషన్స్‌లో కెమెరా సిస్టమ్ బాగా పని చేస్తుంది. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. హై క్వాలిటీ వీడియో కాలింగ్ సపోర్ట్ చేస్తుంది.

డ్యూరబిలిటీ, కనెక్టివిటీ ఆప్షన్స్

ఓప్పో రెనో 14 5Gలో IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెంట్. డ్యూయల్ 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉంది. రిలయబుల్, ఫాస్ట్ కనెక్షన్స్ ఇస్తుంది.

ఇప్పుడు ఓప్పో రెనో 14 5G కొనడ సరైన నిర్ణయేమేనా?

ధర తగ్గింపులో ఈ ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ మధ్య తరగతి జీవులకు మరింత చేరువ చేస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఇస్తుంది. పర్ఫామెన్స్, కెమెరా క్వాలిటీ కావాల్సిన యూజర్లకు ఈ డీల్ మంచి ఆప్షన్.

Also Read: ఇకపై మీ జిమెయిల్ ఐడి మార్చుకోవచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్.. కానీ

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×