E-Paper
Advertisement

Redmi 13C @ Rs 399: రూ.399కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్‌ గల Redmi 13C ఫోన్.. పూర్తి వివరాలు ఇదిగో!

Redmi 13C @ Rs 399: రూ.399కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్‌ గల Redmi 13C ఫోన్.. పూర్తి వివరాలు ఇదిగో!
Advertisement
Redmi 13C
Redmi 13C

Buy Redmi 13C at Rs 399: రోజు రోజుకూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మొబైళ్లకు అట్రాక్ట్ అయిపోతున్నారు. అందువల్లనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా రకరకాల మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.

కొత్త కొత్త వేరియంట్లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ధరలు కూడా అధికంగా ఉండటంతో చాలామంది.. తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ఆఫర్లు పెడితే అప్పుడు కొనుక్కుందాంలే అని అనుకుంటున్నారు.

Advertisement

అయితే అలాంటి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భలే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. అందువల్ల కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అమెజాన్‌లో బెస్ట్ డీల్ ఉంది.

అమెజాన్‌లో రెడ్ మీ 13సీ (Redmi 13C) మొబైల్‌ను భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ అంటే 4/128జీబీ అసలు ధర రూ.11,999 ఉండగా.. ఇప్పుడు 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,799లకే లిస్ట్ అయింది.
అలాగే మిడ్ రేంజ్ వేరియంట్ 6/128 జీబీ ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 37 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8,798లకే కొనుక్కోవచ్చు. అలాగే టాప్ వేరియంట్ 8/256జీబీ ధర రూ.15,999 ఉండగా.. ఇప్పుడు 31 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు.

అలాగే కస్టమర్‌లు ఈ ఫోన్ పై పలు బ్యాంక్ ఆఫర్‌లు లేదా నో-కాస్ట్ EMI ఆప్షన్స్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇవి కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 4/128జీబీ వేరియంట్‌పై రూ.7,400 వరకు, 6/128జీబీ వేరియంట్‌పై రూ.8,350 వరకు, 8/256జీబీ వేరియంట్‌పై రూ.10,449 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే వీటిని కొనుక్కోవచ్చు.

Also Read: స్మార్ట్ వాచ్ ధరకే vivo T3 5G స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ భలేగుంది బాసు..!

ఇకపోతే ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 6.74 అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 50 మెగా పిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా, ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్, 5000mAh బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×