E-Paper
Advertisement

Redmi 5G Budget Phone: రూ.8,000 కంటే తక్కువ ధరలో 50MP కెమెరా రెడ్‌మి 5G ఫోన్.. సూపర్ ఆఫర్

Redmi 5G Budget Phone: రూ.8,000 కంటే తక్కువ ధరలో 50MP కెమెరా రెడ్‌మి 5G ఫోన్.. సూపర్ ఆఫర్
Advertisement

Redmi A4 Discount | తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలా? రెడ్‌మీ A4 5G ఉందిగా. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 2019లో లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.8,499 కానీ ఇప్పుడు రూ.7,995కి తగ్గింది. ఇంకా ఆఫర్లు కూడా ఉన్నాయి. బడ్జెట్ షాపర్లకు ఇది సూపర్ డీల్!

ధర, ఆఫర్లు

4GB RAM + 128GB స్టోరేజ్: రూ.7,995 మాత్రమే!
ఎక్స్‌చేంజ్ ఆఫర్: పాత ఫోన్ ఇస్తే రూ.7,550 వరకు డిస్కౌంట్.
మీ పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్‌చేంజ్ వాల్యూ మారుతుంది.
డైరెక్ట్ డిస్కౌంట్ + ఎక్స్‌చేంజ్ కలిపితే 5G ఫోన్ చాలా చీప్‌గా పొందవచ్చు.

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్

Advertisement

6.88 అంగుళాల HD+ స్క్రీన్ (1600×720 పిక్సెల్స్).
120Hz రిఫ్రెష్ రేట్ – స్క్రోలింగ్, యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు సూపర్ స్మూత్ గా ఉంటుంది.
600 నిట్స్ బ్రైట్‌నెస్ – బయట ఎండలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్ – రోజువారీ పనులు, 5G స్పీడ్ సులువుగా.
హైపర్ OS (ఆండ్రాయిడ్ 14 బేస్) – క్లీన్, ఫాస్ట్ సాఫ్ట్‌వేర్.

బ్యాటరీ, కెమెరా

ఫోన్‌లో 5160mAh బ్యాటరీ – ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రోజంతా సులువుగా రన్ అవుతుంది.
18W ఫాస్ట్ ఛార్జింగ్ – త్వరగా టాప్-అప్.
50MP మెయిన్ కెమెరా – మంచి లైట్‌లో డీటెయిల్డ్ ఫొటోలు తీస్తుంది.
5MP ఫ్రంట్ కెమెరా – సెల్ఫీలు, వీడియో కాల్స్ ఓకే.

డిజైన్, ఎక్స్‌ట్రాలు

Advertisement

సైజు: 171.88 x 77.80 x 8.22 mm, బరువు 212 గ్రాములు.
సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో త్వరగా అన్‌లాక్ చేయవచ్చు.
డ్యూయల్ 5G సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C, FM రేడియో.. ఇవి కనెక్టివిటీ ఫీచర్లు

రెడ్‌మీ A4 5G బడ్జెట్ 5G ఫోన్‌లలో టాప్ ఛాయిస్. పెద్ద బ్యాటరీ, స్మూత్ స్క్రీన్, మంచి కెమెరా, ఇప్పుడు రూ.8,000 కంటే తక్కువ ధరకు పైగా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కలిపితే మరింత ఫుల్ సేవింగ్స్. 5G టెక్నాలజీ గల ఈ ఫోన్ బడ్జెట్ జీవులకు బెస్ట్ డీల్!

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×