E-Paper
Advertisement

Jio Recharge Plan: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!

Jio Recharge Plan: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!
Advertisement

Jio Recharge Plan: రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారుల కోసం తాజాగా రూ. 365 ధరతో ఒక సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సాధారణంగా రోజువారీ డేటా లిమిట్ ఉండే ప్లాన్ లా కాకుండా ఇందులో బల్క్ డేటా (Bulk Data) సదుపాయాన్ని జియో కల్పించింది. అలాగే అపరిమిత కాల్స్, ఫ్రీ ఓటీటీలను సైతం అందిస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 365 ప్లాన్ ప్రయోజనాలు

ఈ జియో ఈ ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఇందులో మొత్తం 25 GB హై-స్పీడ్ డేటా యూజర్ కు లభించనుంది. దీనికి రోజువారీ పరిమితి అంటూ ఏది ఉండదు. అవసరమైతే ఒక రోజులోనే డేటా మెుత్తాన్ని వినియోగించుకునే వెసులుబాటును జియో కల్పించింది. డేటా కోటా ముగిసిన తర్వాత 64 Kbps స్పీడ్ అపరిమితంగా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. మరోవైపు ప్లాన్ కింద ఫ్రీకాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా చేసుకోవచ్చు.

3 నెలలు.. హాట్ స్టార్ ఫ్రీ

Advertisement

ఈ ప్లాన్ కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాకుండా మరిన్ని ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ను యూజర్లకు అందించనుంది. రూ.365 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ (Mobile/TV) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే 50 GB ఉచిత క్లౌడ్, సుమారు రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ యూజర్ పొందవచ్చు. అలాగే JioTV & JioCinema యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభించనుంది.

Also Read: Vi Plans: వీఐ సరికొత్త ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్.. రోజుకు రూ.11 మాత్రమే!

జియో రూ. 209 ప్యాక్

Advertisement

తక్కువ బడ్జెట్ లో జియో ఆఫర్ చేస్తున్న మరో మంచి డేటా ప్లాన్ గా రూ.209 ప్యాక్ ను చెప్పవచ్చు. 22 వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్.. మెుత్తంగా 22GB డేటాను అందిస్తుంది. రోజుకు 1GB చొప్పున వినియోగదారుడు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. డేటా పరిమితి అయిపోతే.. 64 Kbps వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలను యూజర్ వినియోగించుకోవచ్చు.

Also Read: Strait of Hormuz Toll: హర్మూజ్ జలసంధి గుండా వెళ్లాలంటే.. ఒక నౌక ఎంత టోల్ కట్టాలో తెలుసా?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×