E-Paper
Advertisement

Kohli Lady Fan: విరాట్ కోహ్లీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యా.. బేబీ బంప్ చూపిస్తూ లేడీ హల్చల్

Kohli Lady Fan: విరాట్ కోహ్లీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యా.. బేబీ బంప్ చూపిస్తూ లేడీ హల్చల్
Advertisement

Kohli Lady Fan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) మధ్య ఉండనుంది. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పైన ( Virat kohli ) ఓ లేడీ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కారణంగా తాను ప్రెగ్నెంట్ ( kohli lady fan pregnant) అయినట్లు ఓ వీడియో పెట్టింది తెలుగు క్రికెట్ అభిమాని. అంతేకాదు బేబీ బంప్ ( Baby Bump) చూపిస్తూ హల్చల్ చేసింది. తన కడుపులో పుట్టబోయే బిడ్డకు విరాట్ కోహ్లీ తండ్రి అంటూ ఆరోపణలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. నీ ముఖానికి విరాట్ కోహ్లీ కావాలా ? అంటూ మండిపడుతున్నారు.

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

విరాట్ కోహ్లీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యా.. లేడీ హల్చల్

Advertisement

విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సచిన్ టెండుల్కర్ తరహాలోనే దాదాపు 15 ఏళ్ల పాటు టీమిండియా క్రికెట్ ను ఏలాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు టీమ్ ఇండియా కెప్టెన్ గా కూడా ఎన్నో విజయాలను అందించిన చరిత్ర విరాట్ కోహ్లీకి ఉంది. అలాగే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ పైన తాజాగా ఓ లేడీ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు తెలుగు లేడీ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీ గురించి షాకింగ్ వీడియో పెట్టారు. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. ఏడో నెల నడుస్తోందని ఆమె వెల్లడించారు.

తన కడుపులో పెరిగే బిడ్డకు విరాట్ కోహ్లీ తండ్రి అంటూ బాంబు పేల్చింది. అంతేకాదు బేబీ బంప్ చూపిస్తూ విరాట్ కోహ్లీపై షాకింగ్ ఆరోపణలు చేసింది ఆ లేడీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదంతా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అభిమానులు చేసే కుట్రలు అంటూ బెంగళూరు అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మార్చి 28వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడకుండా హైదరాబాద్ అభిమానులు కావాలనే ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు RCB డై హార్ట్ ఫ్యాన్స్.

Advertisement

 

 

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×