Big Stories

Samsung Galaxy S21 FE 5G @ Rs 3,999: 5జీ ఫోన్‌పై రూ.41 వేల భారీ డిస్కౌంట్.. ఇప్పుడు రూ. 3,999లకే!

Samsung Galaxy S21 FE 5G
Samsung Galaxy S21 FE 5G

Buy Samsung Galaxy S21 FE 5G @ Rs 3,999 Only: ప్రస్తుతం అంతా 5జీ నే నడుస్తోంది. 5జీ ఫోన్స్, 5జీ సిమ్ కార్డ్స్ ఇలా ప్రతి ఒక్కరూ వీటిపైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లలో రకరకాల వేరియంట్లను తీసుకొస్తున్నాయి.

- Advertisement -

అయితే చాలా మంది ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను చెక్ చేస్తుంటారు. మరికొందరు ముఖ్యంగా కెమెరా కోసం మాత్రమే ఫోన్లు కొంటుంటారు. ఇంకొందరేమో బలమైన ప్రాసెసర్, చిప్‌సెట్‌పై ఫోకస్ పెడతారు. మరి ఎంత మంచి ఫీచర్లు, హై రేంజ్ కెమెరా ఉన్నా దానికి సంబంధించిన ధర కూడా తక్కువలోనే ఉండేలా చూసుకుంటారు.

- Advertisement -

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంటే అతి ముఖ్యమైనది బడ్జెట్. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న 5జీ ఫోన్లు అన్నీ భారీ ధరను కలిగి ఉంటున్నాయి. అందువల్ల చాలామంది తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తే.. అప్పుడు కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నారు.

Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు

అయితే అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్న వారు ఇప్పుడు అతి తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లాప్‌కార్ట్‌లో Samsung Galaxy S21 FE 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో ఫోన్ అసలు ధర కంటే సగం ధరకే ఈ 5జీ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Samsung Galaxy S21 FE 5G ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని 57 శాతం తగ్గింపుతో కేవలం సగం ధరకే అంటే రూ.29,999 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ.40 వేల తగ్గింపు లభిస్తుంది అన్నమాట.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999 ఉండగా.. ఇప్పుడు 54 శాతం డిస్కౌంట్‌తో రూ.33,999లకి కొనుక్కోవచ్చు. దీనిపై రూ.41 వేల తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

సామ్‌సంగ్ యాక్సెస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై రూ.2500 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే సామ్‌సంగ్ యాక్సెస్ బ్యాంక్ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డుపై రూ.5000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ 5జీ మొబైల్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

ఇవి కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. 8/128 జీబీ వేరియంట్‌పై రూ.23,800 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ 5జీ ఫోన్ బేస్ వేరియంట్ కేవలం రూ.6,199లకే కొనుక్కోవచ్చు. అలాగే 8/256జీబీ వేరియంట్‌పై రూ.30000 వేల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.3,999లకే ఈ 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: రూ.1.5 లక్షల iPhone 15 Pro.. ఇప్పుడు కేవలం రూ.15 వేలకే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ గానీ హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే పూర్తి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. లేకుండా మరింత అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News