E-Paper
Advertisement

Samsung Galaxy S25 Ultra: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. శాంసంగ్ అల్ట్రా ఫోన్‌‌పై ఎప్పుడూ లేనంతగా భారీ డిస్కౌంట్!

Samsung Galaxy S25 Ultra: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. శాంసంగ్ అల్ట్రా ఫోన్‌‌పై ఎప్పుడూ లేనంతగా భారీ డిస్కౌంట్!
Advertisement

Samsung Galaxy S25 Ultra: ప్రముఖ శాంసంగ్ ఫోన్లకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఐఫోన్ తర్వాత ఎక్కువగా శాంసంగ్ ఫోన్లనే ఇష్టపడుతుంటారు. ఇతర ఫోన్లను వాడటానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి యూజర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఓ భారీ డిస్కౌంట్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ త్వరలో విడుదల కానుంది. కనుక.. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధరెంతో తెలుసుకుందాం.

రూ.20వేలకు పైగా తగ్గింపు:

ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ.1,29,999. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా, అమోల్డ్ స్క్రీన్, షార్ప్ డిజైన్ ఎస్ పెన్ సపోర్ట్‌తో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అయితే, ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.1,06,000 ధరలోపు కొనుగోలు చేయవచ్చు. అంటే.. ప్రస్తుతం ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ మీద రూ.20వేలకు పైగా ధర తగ్గింది.

Advertisement

Read Also: వివో లవర్స్‌కి పండగే.. వచ్చే నెలలో రెండు ఖతర్నాక్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

ఈ డీల్ ఎలా పొందాలంటే?

ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్.. రూ.1,09,986 వద్ద లిస్ట్ అయింది. అయితే, మీ వద్ల ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డ్‌ ఉన్నట్లయితే.. ఈ కార్డ్స్ ద్వారా రూ.4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ.1,06,000 కంటే తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌ను పొందవచ్చు.

స్పెసిఫికేషన్ల వివరాలు:

Advertisement

ఇంత భారీ ఆఫర్ ద్వారా మీరు కొనాలనుకుంటున్న శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్.. 6.9-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ 45W ఛార్జింగ్‌తో లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ వన్ యూఐ8పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ పరంగా.. 200MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫొటోను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో లభిస్తుంది.

Read Also: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

 

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×