E-Paper
Advertisement

Air Condition Discount: ఏసీ కొనేందుకు ఇదే సరైన సమయం.. 1.5 టన్ విండో ఏసీలపై 50 శాతం ధర తగ్గింపు.. ఎక్కడంటే

Air Condition Discount: ఏసీ కొనేందుకు ఇదే సరైన సమయం.. 1.5 టన్ విండో ఏసీలపై 50 శాతం ధర తగ్గింపు.. ఎక్కడంటే
Advertisement

Air Condition Discount| వేసవి మరి కొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏసీ, కూలర్ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 టన్ విండో ఏసీలపై భారీ డిస్కౌంట్‌లు ఉన్నాయి. 50 శాతం వరకు తగ్గింపు ఉంది. ఇది ఇంటి కూలింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సరైన సమయం.

నమ్మకమైన బ్రాండ్ ఏసీలు తక్కువ ధరలో

ఫ్లిప్‌కార్ట్ ఆఫ్-సీజన్ సేల్‌లో వొల్టాస్, ఎల్‌జీ, శాంసంగ్, బ్లూ స్టార్, లాయిడ్, హైయర్, గోద్రెజ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ బ్రాండ్లు మంచి కూలింగ్, ఎక్కువ డ్యూరబిలిటీ (మన్నిక) ఇస్తాయి. ప్రస్తుతం వేసవి రాలేదు కాబట్టి ధరలు ఇంకా పెరగలేదు. అందుకే క్వాలిటీ ఏసీలు అందుబాటు ధరలో క్వాలిటీ ఏసీలు దొరుకుతున్నాయి. మీడియం సైజు గదులకు 1.5 టన్ విండో ఏసీలు బాగా సరిపోతాయి.

వొల్టాస్ బ్లూ స్టార్ ఏసీ భారీ డిస్కౌంట్

Advertisement

వొల్టాస్ 1.5 టన్ విండో ఏసీ అసలు ధర రూ.43,000. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.27,000కి దొరుకుతోంది. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గుతుంది. బ్లూ స్టార్ మోడల్ రూ.39,500 నుంచి రూ.26,000 మధ్యలో లభిస్తోంది. ఇంత తక్కువ ధరలు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉన్నాయి.

ఎల్‌జీ ప్రీమియం, బడ్జెట్ ఏసీలు

ఎల్‌జీ బ్రాండ్‌లో రెండు రకాల విండో ఏసీలు ఉన్నాయి. ప్రీమియం 5-స్టార్ ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్స్, బడ్జెట్ 3-స్టార్ మోడల్స్. 5-స్టార్ మోడల్స్ దాదాపు సగం ధరకు దొరుకుతున్నాయి. ఇవి విద్యుత్ బిల్లు తగ్గిస్తాయి, బలమైన కూలింగ్ ఇస్తాయి. బడ్జెట్ మోడల్స్ కూడా భారీ డిస్కౌంట్‌లో ఉన్నాయి.

Advertisement

Also Read: మనుషులకు ఉద్యాగాలిస్తున్న ఏఐ.. వెబ్‌సైట్‌లో ఈ టాస్క్‌ చేస్తే మంచి సంపాదన

వర్ల్‌ఫూల్, క్యారియర్ ఆఫర్లు

వర్ల్‌ఫూల్, క్యారియర్ బ్రాండ్లు కూడా 1.5 టన్ విండో ఏసీలపై 35-45 శాతం తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్నాయి. ఫైనల్ ధరలు రూ.27,000 – రూ.28,000 మధ్య ఉన్నాయి.
ఇలాంటి ధరలు ఆఫ్-సీజన్ సేల్‌లో మాత్రమే ఉంటాయి. ఈ బ్రాండ్లు నమ్మకమైన పర్‌ఫామెన్స్, మంచి క్వాలిటీ ఇస్తాయి.

ఇప్పుడే కొనేయండి

వేసవి వచ్చేసరికి ధరలు పెరుగుతాయి, స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు కొంటే మంచి ఆప్షన్లు, త్వరగా డెలివరీ కూడా అయిపోతుంది. ఆఫ్-సీజన్ డీల్స్ బెస్ట్ వాల్యూ ఇస్తాయి. ఎండలు తీవ్రం కాకముందే ఇంట్లో కూలింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×