E-Paper
Advertisement

Students Under 15k Laptops: రూ.13,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు – స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

Students Under 15k Laptops: రూ.13,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు – స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
Advertisement

పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ చేయడానికి ల్యాప్‌టాప్ కావాలా? కానీ బడ్జెట్ చాలా తక్కువగా ఉందా? అనే టెన్షన్  ఇక టెన్షన్ వద్దు! ఇప్పుడు రూ.13,000 లోపే చాలా మంచి ల్యాప్‌టాప్‌లు దొరుకుతున్నాయి. వీటిలో ముఖ్యంగా క్రోమ్‌బుక్స్‌, ఇతర తేలికైన, బ్యాటరీ ఎక్కువసేపు నడుస్తుంది. స్టూడెంట్స్‌కి ఇవి పర్ఫెక్ట్ ఎందుకంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్, గూగుల్ డాక్స్, స్లైడ్స్, యూట్యూబ్, లైట్ ఎడిటింగ్ – ఇవన్నీ సులభంగా చేయొచ్చు.

1. HP Chromebook – కేవలం రూ.12,480

ఇది ఇప్పటికే అమ్ముడు  సూపర్ హిట్ మోడల్. 11.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. 4GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఉంది. MediaTek ప్రాసెసర్ వల్ల స్పీడ్ చాలా మంచిది. Google Chrome OS వాడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. JioBook 11 – రూ.12,480

Advertisement

అమెజాన్‌లో ఈ ధరకే దొరుకుతోంది. JioOS అనే సొంత సాఫ్ట్‌వేర్ ఉంటుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉంది. 11.6 అంగుళాల స్క్రీన్, Wi-Fiతో పాటు సిమ్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. Jio నెట్‌వర్క్ ఉంటే ఎక్కడైనా ఇంటర్నెట్ వాడొచ్చు. స్టూడెంట్స్‌కి చాలా బాగా హిట్ అవుతోంది.

3. Lenovo Chromebook – రూ.14,990

ఈ ధరలో ఇంకా పవర్‌ఫుల్ ఆప్షన్ కావాలంటే లెనోవో తీసుకోండి. Intel Celeron N4500 ప్రాసెసర్ ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్. 11.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. క్లాసులు, ఆన్‌లైన్ టెస్టులు, గ్రూప్ స్టడీ – ఇవన్నీ స్మూత్‌గా నడుస్తాయి.

4. Asus Chromebook – రూ.17,776 డిఫెక్ట్

Advertisement

ఈ ధర కొంచెం ఎక్కువే అయినా విలువ ఎక్కువ. 14 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది – చదువుకోవడం, సినిమాలు చూడడం సూపర్ కంఫర్ట్. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ధరకే దొరుకుతోంది. తేలికైనది, తీసుకెళ్లడం సులభం.

5. Primebook 2 Pro – రూ.18,990

ఇది క్రోమ్‌బుక్ కాదు, కానీ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్. PrimeOS 3.0 (ఆండ్రాయిడ్ 15 బేస్) వాడుతుంది. 14.1 అంగుళాల ఫుల్ HD స్క్రీన్ – చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. MediaTek Helio G99 ప్రాసెసర్ వల్ల స్పీడ్ కూడా బాగుంది. ఎక్కువ యాప్స్ వాడాలనుకునే వాళ్లకి బెస్ట్ ఆప్షన్.

ఈ ల్యాప్‌టాప్‌లన్నీ చాలా తేలికైనవి, బ్యాటరీ 8–10 గంటల వరకు నడుస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ రాయడం, ప్రాజెక్ట్స్ చేయడం – ఇవన్నీ సులభంగా జరుగుతాయి. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండానే మంచి ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. ఇప్పుడే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసి కొనేయండి – స్టాక్ త్వరగా అయిపోతుంది!

 

Also Read: రూ.80,000 ఐప్యాడ్‌ పొరపాటున కేవలం రూ.1,500కే సేల్.. తరువాత కస్టమర్లకు షాకిచ్చిన కంపెనీ

Related News

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

Big Stories

Advertisement
×