E-Paper
Advertisement

Road Accidents: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ముగ్గురు మృతి..

Road Accidents: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ముగ్గురు మృతి..
Advertisement

Road Accidents: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాక.. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుతున్నాయి.. తప్ప అస్సలు తగ్గడం లేదు.. ఇప్పుడు కూడా ఉదయాన్నే రోడ్డు ప్రమాదాలు జరిగాయి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ మండలం పిల్లిగుండు NH-167 జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో లారీ డ్రైవర్‌ను అక్కడి స్థానికులు రక్షించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

Advertisement

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపురం వద్ద బైక్‌ను ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాకూబ్, వెంకట్ రెడ్డి‌గా గుర్తించారు. మృతులిద్దరూ ప్రాణస్నేహితులని సమాచారం. వారి మరణ వార్త విని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×