E-Paper
Advertisement

Smartphone Comparison: టెక్నో పోవా కర్వ్ 2 vs పోకో F7 vs శాంసంగ్ గెలాక్సీ A55.. రూ.30,000లో ఏ ఫోన్ బెస్ట్?

Smartphone Comparison: టెక్నో పోవా కర్వ్ 2 vs పోకో F7 vs శాంసంగ్ గెలాక్సీ A55.. రూ.30,000లో ఏ ఫోన్ బెస్ట్?
Advertisement

Tecno Pova Curve 2 5G vs Poco F7 5G vs Galaxy A55 Smartphone Comparison| ఇప్పుడు రూ.30,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు చాలా ఉన్నాయి. టెక్నో పోవా కర్వ్ 2 5G ఇటీవల లాంచ్ అయింది. ఇది పోకో F7 5G, శాంసంగ్ గెలాక్సీ A55తో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లలో మంచి పవర్, డిస్‌ప్లే, బ్యాటరీ కలిగి ఉన్నాయి. మూడింటిలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో వీటి ఫీచర్లు పోల్చి చూద్దాం.

భారత్‌లో ధరలు

టెక్నో పోవా కర్వ్ 2 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
8GB+128GB – రూ.27,999
8GB+256GB – రూ.29,999

Advertisement

పోకో F7 5G కూడా రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
12GB+256GB – రూ.31,999
12GB+512GB – రూ.33,999

శాంసంగ్ గెలాక్సీ A55 మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
8GB+128GB – రూ.28,999
8GB+256GB – రూ.31,999
12GB+256GB – రూ.34,999

డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్

Advertisement

టెక్నో పోవా కర్వ్ 2 5G: 6.78 ఇంచ్ కర్వ్‌డ్ AMOLED, 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i.
పోకో F7 5G: 6.83 ఇంచ్ AMOLED, 120Hz, 3200 నిట్స్ బ్రైట్‌నెస్.
సామ్సంగ్ గెలాక్సీ A55: 6.6 ఇంచ్ సూపర్ AMOLED, FHD+, 120Hz, 1000 నిట్స్ బ్రైట్‌నెస్.
సాఫ్ట్‌వేర్: టెక్నో – ఆండ్రాయిడ్ 16 + HiOS 16, పోకో – ఆండ్రాయిడ్ 15 + HyperOS 2.0, సామ్సంగ్ – ఆండ్రాయిడ్ 14 + One UI 6.1.

పెర్ఫామెన్స్, స్టోరేజ్

టెక్నో: మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (6nm), 8GB RAM, 128/256GB స్టోరేజ్.
పోకో F7 5G: స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4, 12GB RAM, 256/512GB స్టోరేజ్ – గేమింగ్, మల్టీటాస్కింగ్‌కి ఫ్లాగ్‌షిప్ స్పీడ్.
శాంసంగ్ A55: ఎక్సినోస్ 1480, 8/12GB RAM, 128/256GB స్టోరేజ్ – రెగ్యులర్ యూజ్, మీడియం గేమింగ్‌కి బాగుంటుంది.

కెమెరా పోలిక

టెక్నో: 50MP మెయిన్ + 2MP మాక్రో, 13MP సెల్ఫీ, 2K వీడియో.
పోకో F7 5G: 50MP మెయిన్ (OIS) + 8MP అల్ట్రా-వైడ్, 20MP సెల్ఫీ.
శాంసంగ్ A55: 50MP మెయిన్ + 12MP అల్ట్రా-వైడ్ + 5MP మాక్రో, 32MP సెల్ఫీ – కెమెరా క్వాలిటీ బెస్ట్.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

బ్యాటరీ, ఛార్జింగ్

టెక్నో: 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ – ఎక్కువ టైమ్ రన్ అవుతుంది.
పోకో F7 5G: 6500mAh బ్యాటరీ, 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. త్వరగా ఛార్జ్ అవుతుంది.
శాంసంగ్ A55: 5000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్.

ఏ ఫోన్ కొనుగోలు చేయాలి?

టెక్నో పోవా కర్వ్ 2 5G – బ్యాటరీ, డిస్‌ప్లే బెస్ట్, ధర తక్కువ.
రఫ్ యూసేజ్ పెర్ఫామెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే పోకో F7 5G బెస్ట్.
శాంసంగ్ గెలాక్సీ A55 – కెమెరా, సాఫ్ట్‌వేర్ స్టెబిలిటీ, లాంగ్ అప్‌డేట్స్ కావాలంటే బెస్ట్.
మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×