E-Paper
Advertisement

Realme P1 Pro 5G Sale: రియల్ మీ P1 Pro 5G మొదటి సేల్ ఈ రోజే.. ఆఫర్లు చూస్తే వదలడం కష్టమే

Realme P1 Pro 5G Sale: రియల్ మీ P1 Pro 5G మొదటి సేల్ ఈ రోజే.. ఆఫర్లు చూస్తే వదలడం కష్టమే
Advertisement

Realme P1 Pro 5G Sale: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మీ ఏప్రిల్ 15 న P1 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ రియల్ మీ P1 5G, P1 Pro 5G మోడళ్లు ఉన్నాయి. కంపెనీ ఫోన్లను ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌లో తీసుకొచ్చింది. అయితే P1 5G  మొదటి సేల్ 22 ఏప్రిల్ 2024న లైవ్ చేయగా.. రియల్ మీ P1 Pro 5G  మొదటి సేల్ ఈరోజు లైవ్ కానుంది. లిమిటెడ్ సేల్ కింద ఈ ఫోన్ రానుంది. వినియోగదారులు ఫోన్‌ను ఫీనిక్స్ రెడ్, ప్యారట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

మీరు 20 వేల రూపాయల బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, అప్పుడు Realme P1 Pro 5Gని కొనుగోలు చేయవచ్చే. ఫోన్ మొదటి సేల్‌లో భాగంగా అనేక ఆఫర్ల కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ రియల్ మీ P1 Pro 5G ఫోన్‌ను 8GB+128GB, 8GB+256GB వేరియంట్‌లలో లభిస్తుంది. రియల్ మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: 108 MP కెమెరా, 256GB స్టోరేజ్.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

రియల్ మీ పీ1 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 22,999. అయితే ఫోన్‌ను మొదటి సేల్‌లో తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. రెండు వేరియంట్లపై కంపెనీ రూ.2000 తగ్గింపును అందిస్తోంది. అంటే 8GB + 128GB వేరియంట్‌ను 19,999 రూపలకు దక్కించుకోవచ్చు. 8GB + 256GB వేరియంట్‌ను 20,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

 

Advertisement

రియల్ మీ P1 Pro 5G ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 చిప్‌సెట్, 4nm ప్రాసెస్, 2.2Ghz వరకు CPU Adreno 710 GPU ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 6.7 అంగుళాల 120Hz కర్వ్డ్ విజన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2412×1080 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్ ఇస్తుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: నోకియా ఈజ్ బ్యాక్.. లెజెండరీ ఫోన్‌తో రీ ఎంట్రీ!

కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 50 మెగాపిక్సెల్ Sony LYT-600 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. పవర్ కోసం ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W SUPERVOOC ఛార్జ్‌తో వస్తుంది.

Tags

Related News

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

Big Stories

Advertisement
×