E-Paper
Advertisement

Flipkart End-of-Season Sale: రూ.11,999కే వివో T4 Lite 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది బాసూ!

Flipkart End-of-Season Sale: రూ.11,999కే వివో T4 Lite 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది బాసూ!
Advertisement

Flipkart End-of-Season Sale: భారత మొబైల్ మార్కెట్‌లో వివో బ్రాండ్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ సెగ్మెంట్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో వివో ఫోన్లు యూజర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఏడాది చివరిలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో పాటు మంచి కెమెరా ఉన్న ఫోన్ కానాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వివో T4 Lite 5G పై ఓ లుక్ వేసేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ఇలా..

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్‌లో రూ.11,999కే లభిస్తోంది. అంతేకాకుండా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లిస్తే అదనపు డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. అలాగే మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ధరను మరింత తగ్గించుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement

Also Read: 2026లో యాపిల్ నుంచి షాకింగ్ సర్‌ప్రైజ్.. భారత్‌లో రూ.65,000కే ఐఫోన్ 17e లాంచ్!

రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో 5G ఫోన్ ప్రస్తుతం మంచి డీల్‌తో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.13,999 కాగా, ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండానే దీనిని కేవలం రూ.11,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే.. నేరుగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తున్న మాట. దీనికి తోడు, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI ఎంపికలను ఎంచుకుంటే.. అదనంగా రూ.500 డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.9,700 వరకు విలువ లభించవచ్చు, అయితే అది మీ పాత ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

స్పెసిఫికేషన్లు:

Advertisement

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఇందులో ప్రధాన ఆకర్షణలు. అలాగే ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీ, IP64 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ వివో T4 Lite 5G హ్యాండ్ సెట్.. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, లేటెస్ట్ Android 15 సపోర్ట్‌తో ఈ ఫోన్ నడుస్తోంది.

Also Read: ప్రధాని మోదీ చెవికి ఇయరింగ్.. ఫ్యాషన్ కాదు, దీని వెనుకున్న అసలు కథ ఇదే!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×