E-Paper
Advertisement

Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!

Vivo T5x 5Gపై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ కొనలేరు బ్రో!
Advertisement

Vivo T5x 5G Price Cut: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తమ T సిరీస్‌లో భాగంగా గత నెల మార్కెట్లోకి వదిలిన Vivo T5x 5G ఇప్పుడు టెక్ ప్రియులను తెగ ఊరిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ మీద ఫ్లిప్‌కార్ట్ భారీగా ధరను తగ్గించింది. మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది. మంచి బడ్జెట్‌లో టాప్ క్లాస్ 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఇదొక సూపర్ ఛాన్స్ అన్నమాట.

ఆఫర్ వివరాలు ఇలా..

ఈ Vivo T5x 5G అసలు ధర మార్కెట్లో రూ.28,999గా ఉంది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ను డైరెక్ట్‌గా రూ.22,999కే అమ్మకానికి పెట్టారు. అంటే.. ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇంతటితో అయిపోలేదు.. SBI లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే మరో రూ.1,150 వరకు అదనంగా తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ రేటు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేస్తుంది.

Advertisement

Also Read: మగువల మనసు దోచేలా నాయిస్ స్పెషల్ గిఫ్ట్.. రూ.5,000 లోపే లగ్జరీ సిరామిక్ వాచ్!

ఎక్ఛేంజ్ చేసుకుంటే..

మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఏవైనా ఉంటే.. దాన్ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ కొత్త వివో ఫోన్‌ను మరింత తక్కువ రేటుకే కొట్టేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై దాదాపు రూ.16,350 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటేనే ఇంత భారీగా తగ్గింపు వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలిపితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. రూ.25,000 లోపు ది బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఛాన్స్ వదులుకోవద్దు.

ఫీచర్లు అమోఘం..

Advertisement

Vivo T5x 5Gలో 7200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఇక రెండు రోజులు తిరుగుండదు. దానికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది. 6.76 అంగుళాల పెద్ద స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడినా, సినిమాలు చూసినా మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఇక 50MP సోనీ కెమెరాతో ఫొటోలు అదిరిపోతాయి. నీళ్లు, దుమ్ము పడినా ఏమీ కాకుండా దీనికి ఐపీ68 రేటింగ్ కూడా ఇచ్చారు.

Also Read: భారత్‌లోకి వచ్చేసిన Motorola Edge 70 Pro.. 50MP సెల్ఫీ కెమెరా, ఏఐ ఫీచర్లు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

రూ.908కే అదిరిపోయే సౌండ్..యూత్ ఫిదా అయ్యే ట్రెండింగ్ బ్లూటూత్ స్పీకర్!

iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

యూత్ మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లతో.. బోట్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే ?

కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

Big Stories

Advertisement
×