E-Paper
Advertisement

Vivo V50e 5G: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. వివో V50e 5G ఫోన్ అద్భుతమైన ధరలో, అస్సలు మిస్ అవ్వకండి!

Vivo V50e 5G: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. వివో V50e 5G ఫోన్ అద్భుతమైన ధరలో, అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

Vivo V50e 5G: టాప్ క్లాస్ కెమెరా, ఎక్కువ కాలం నిలిచే బ్యాటరీ, ప్రీమియం లుక్ ఉన్న 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఓసారి ఈ ‘Vivo V50e 5G’ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తోన్న End of Season Sale కారణంగా ఈ ఫోన్‌పై మంచి ధర తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా 50MP సెల్ఫీ కెమెరా ఉండటం వల్ల యువతతో పాటు కంటెంట్ క్రియేటర్లకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

21 శాతం డిస్కౌంట్:

ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50e 5G స్మార్ట్‌ఫోన్ ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.33,999 ఉంది. అయితే దీని మీద సేల్ ఆఫర్‌తో సుమారు 21 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అప్పుడు ఈ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.26,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ధరలో ఇంత స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లు లభించడం నిజంగా ఆకర్షణీయమే.

Advertisement

Also Read: భారత్‌లోకి రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఎంట్రీకి రెడీ.. ఏమేం ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి మరి!

అదనపు ఆఫర్లూ ఉన్నాయ్:

కోటక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు మీ వద్ద ఉన్న పాత ఫోన్‌ను రూ.25,550 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే EMI ఆప్షన్‌లో ఆసక్తి ఉన్నవారు నెలకు రూ.1,309 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు ఇలా:

Advertisement

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. వివో V50e 5G ఫోన్‌లో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్మూత్, క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. అలాగే మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ డిమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇవ్వడంతో రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

హై క్వాలిటీ ఫొటోస్, వీడియోస్:

ఈ హ్యాండ్ సెట్‌లో కెమెరా సెక్షన్ కూడా బలంగా ఉంది. OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా స్పష్టమైన ఫొటోలు, స్టేబుల్ వీడియోలను అందిస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 5600mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్‌ను మరింత ప్రీమియంగా నిలబెడతాయి. మొత్తానికి బడ్జెట్ ధరలో స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, హై క్వాలిటీ ఫొటోలు తీసే కెమెరా ఉన్న 5G ఫోన్ కావాలంటే ఈ డీల్‌ను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

Also Read: గేమ్ ఛేంజర్ షియోమి కొత్తఫోన్ రాబోతోంది.. లేటెస్ట్ ఫీచర్స్ తెలిస్తే ఐఫోన్ యూజర్లు సైతం షాకవ్వాల్సిందే!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×