E-Paper
Advertisement

Xiaomi 4K Ultra Smart TV: రూ. 50 వేల స్మార్ట్ టీవీ జస్ట్ రూ. 30 వేలకే, అమెజాన్ అదిరిపోయే ఆఫర్!

Xiaomi 4K Ultra Smart TV: రూ. 50 వేల స్మార్ట్ టీవీ జస్ట్ రూ. 30 వేలకే, అమెజాన్ అదిరిపోయే ఆఫర్!
Advertisement

చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi భారతీయ మార్కెట్లోకి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే  Xiaomi X సిరీస్ L50MB-AIN మోడల్ 2025 ఎడిషన్ ను పరిచయం చేసింది. 50 ఇంచుల సైజ్ తో పాటు 4K రిజల్యూష్ తో  సూపర్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తోంది. మెటల్ బెజెల్ లెస్ డిజైన్‌తో వచ్చే ప్రీమియం బడ్జెట్ 4K TVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి పిక్చర్. సౌండ్ క్వాలిటీతో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ మీద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రేజీ ఆఫర్ అందిస్తోంది.

Xiaomi X సిరీస్ L50MB-AIN మోడల్ ధరల వివరాలు

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 49,999 కాగా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇంచు మించు 40 శాతం వరకు తగ్గింపు తగ్గింపు ధరకు అంధిస్తున్నారు.

Advertisement

⦿ అమెజాన్ 40 శాతం తగ్గింపుతో రూ. 29,999కే అందిస్తుంది.

Xiaomi X సిరీస్ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

Xiaomi X సిరీస్ స్మార్ట్ టీవీ Google TV OSతో రన్ అవుతుంది. PatchWall ఇంటిగ్రేషన్‌ తో నెట్‌ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌ స్టార్ లాంటి  30కి పైగా ఓటీటీ యాప్ లతో పాటు 4.2/5 యూజర్ రేటింగ్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ డిస్‌ప్లే : ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచుల సైజుతో LED, 4K UHD (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్ తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. Dolby Vision, HDR10, HLG, Vivid Picture Engine 2 అల్గారిథమ్ కలర్, కాంట్రాస్ట్ ఆప్టిమైజ్ చేస్తుంది. వైడ్ కలర్ గ్యాముట్, , Reality Flow MEMC ని కలిగి ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 96.7%గా ఉంటుంది.

⦿ ఆడియో: 30W బాక్స్ స్పీకర్లు 2 స్పీకర్లు ఉంటాయి. Dolby Audio, DTS-HD, DTS Virtual:X, Dolby Atmos,  సరౌండ్ సౌండ్ ఎక్స్‌ పీరియన్స్ ఉంటుంది.

⦿ స్మార్ట్ ఫీచర్లు:  Google TV ఓఎస్ తో రన్ అవుతుంది. ఇన్ బిల్ట్ Chromecast, Google Assistant వాయిస్ కంట్రోల్,  యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్, స్మార్ట్ రికమెండేషన్స్, 2GB RAM, 8GB స్టోరేజ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, బ్లూ లైట్ రిడక్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ కనెక్టివిటీ: 3x HDMI, 2x USB, Dual Band Wi-Fi, Bluetooth 5.0, Ethernet కనెక్టివిటీకి అనుగుణంగా ఉంటుంది. , Optical.

⦿ ఇతర ప్రత్యేకతలు : 1.5 ఇంచ్ మెటల్ బెజెల్స్, వాల్ మౌంట్ సపోర్ట్, సెన్సార్ రిమోట్ వస్తుంది. 2 సంవత్సరాల కాంప్రెహెన్సివ్ వ్యారెంటీ ఉంటుంది. అమెజాన్ 40% డిస్కౌంట్ అంటే సుమారు రూ. 20,000 తగ్గింపు ధరలో అందిస్తుంది.  SBI/ICICI క్రెడిట్ కార్డ్‌ తో కొనుగోలు చేస్తే 10% క్యాష్‌ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ,  ఇన్‌ స్టాలేషన్ సౌకర్యం కూడా ఉంది.

Read Also: జస్ట్.. రూ. 15 వేలకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×