E-Paper
Advertisement

Ind vs SA 3rd T20I: ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ ల‌కు వ‌స్తున్న ఈ అందాల తార ఎవ‌రో తెలుసా ? ఆ క్రికెట‌ర్ ప్రియురాలేనా !

Ind vs SA 3rd T20I: ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ ల‌కు వ‌స్తున్న ఈ అందాల తార ఎవ‌రో తెలుసా ? ఆ క్రికెట‌ర్ ప్రియురాలేనా !
Advertisement

Ind vs SA 3rd T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa ) మధ్య ప్రస్తుతం 5 t20 ల సిరిస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో నిన్నటితో మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 14వ తేదీన లక్నో వేదికగా, డిసెంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ వేదికగా రెండు టెస్టులు జరిగితే ఈ టోర్నమెంట్ ఫినిష్ అవుతుంది. అయితే ఈ టి20 సిరీస్ నేపథ్యంలో మిస్టరీ లేడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టి20 మ్యాచ్లు జరిగిన ప్రతిసారి ఈ అందాల తార స్టేడియంలో హల్చల్ చేస్తోంది.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

టి20 సిరీస్ లో మిస్టరీ లేడీ హల్చల్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా (  Team India vs South Africa ) మధ్య ఇప్పటి వరకు మూడు టి20 లు జరిగాయి. ఈ అన్ని మ్యాచ్ ల‌కు ఓ మిస్టరీ లేడీ హాజరయ్యారు. మ్యాచ్ తిలకిస్తూ టీమ్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ లేడీ. దీంతో ఆమె ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాను చెక్ చేస్తున్నాయి. ఆ లేడీ ఫోటోలు వైరల్ కావడంతో ఇంతకీ ఆమె ఎవరు అని నెటిజెన్స్ సెర్చ్ చేస్తున్నారు. ఆమె అభిషేక్ శర్మ ( Abhishek sharma) ప్రియురాలు అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంత మంది అయితే హర్షిత్ రాణా ( Harshit rana) లవర్ అని సెటైర్లు పేల్చుతున్నారు.

ఇక ఆమె పేరు అనీషా వర్మ ( Anisha Varma) అంటూ మరి కొంత మంది పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్ ని కూడా షేర్ చేస్తున్నారు. అనిషా వర్మ సోషల్ మీడియా అకౌంట్ కు దాదాపు 8,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 413 మందిని ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు తన Instagram అకౌంట్ లో 80 పోస్టులు మాత్రమే చేసింది. మరి ఇంతకీ ఆమె పేరు అనిషా వర్మానా ( Anisha Varma) ? లేక అది ఫేక్ అకౌంటా? తెలియాల్సి ఉంది. మొత్తానికైతే టి20 సిరీస్ తో ఈ అందాల తార హైలెట్ అయింది. కాగా నిన్న టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa ) మధ్య జ‌రిగిన 3వ టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది సూర్య కుమార్ యాద‌వ్ సేన‌. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. సూర్య కుమార్ యాద‌వ్ , శుభ్మ‌న్ గిల్ ఇద్ద‌రూ మ‌రోసారి విఫ‌లం అయిన‌ప్ప‌టికీ, టీమిండియా బౌల‌ర్లు అదర‌గొట్ట‌డంతో మ్యాచ్ గెలిచారు.

Advertisement

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

?igsh=bHlnNzJuMGIzMjEz

 

?igsh=MWFvYWx1OXltMzJmNw%3D%3D

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×