MS Dhoni – Lady Fan: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ధోనికి కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచంలోని నలుమూలలా…మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని.. ఓ ఫ్లైట్ లో సందడి చేశాడు. ఏ క్రికెటర్ ఇప్పటివరకు చేయని పని చేశాడు. ఓ లేడీ ఫ్యాన్ తో ( Lady Fan ) సరదాగా గడిపాడు.
Also Read: Abhishek Bachchan ETPL: క్రికెట్ రంగంలోకి మరో స్టార్ హీరో.. కోట్లలో పెట్టుబడులు పెట్టి?
అయితే మహేంద్ర సింగ్ ధోని అనుమతితో… ఓ లేడీ ఫ్యాన్… ధోనీకి ఫుడ్ తినిపించింది. ధోని కి ఇష్టమైన.. ఆహారాన్ని తినిపిస్తూ… ఆ లేడీ ఫ్యాన్ సందడి చేసింది. ఇదంతా మహేంద్ర సింగ్ ధోని పర్మిషన్ తోనే జరిగింది. తాజాగా తన ఫ్యామిలీతో పాటు… విదేశాలకు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే… అక్కడే ఉన్న.. ఓ లేడీ ఫ్యాన్… ధోని ని రిక్వెస్ట్ చేసిందట. సెల్ఫీ వరకు పరవాలేదు కానీ… ఫుడ్ పెడతానని పేర్కొందట. చాలా బలవంతం చేయడంతో… ధోని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఒక స్పూన్ తో… ధోని కి ఫుడ్ పెట్టింది ఆ లేడీ ఫ్యాన్. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Jay Shah on Test Cricket: టెస్టుల్లో 2 టైర్ రూల్… ఐసీసీ బాస్ షా సంచలనం నిర్ణయం?
అయితే ఆ లేడీ ఫుడ్ పెట్టడానికి చాలా ఆనందంగా ఆస్వాదించాడు మహేంద్రసింగ్. అయితే మహేంద్రసింగ్ ధోని ఇలా ఒక ఫ్యాన్ దగ్గర తినే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో కనుక సాక్షి ( Sakshi) చూసి ఉంటే… కచ్చితంగా ధోనిపై ( Mahendra Singh Dhoni ) ఫైర్ అవుతుందని… అంటున్నారు. కొంతమంది.. ధోనిపై సాక్షి ఎటాక్ చేస్తుందని… ఇలా చేయడం ధోని తప్పు అంటున్నారు. కానీ మరి కొంతమంది అయితే… ఒక లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్కు అన్నం తినిపించడం… చాలా గ్రేట్ అంటున్నారు. ఒక లేడీ ఫ్యాన్ తినిపించడానికి ఒప్పుకున్న మహేంద్రసింగ్ ధోని కి సెల్యూట్ కొడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను ఈ ఫోటో షేక్ చేస్తోంది.
ఇది ఇలా ఉండగా..టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ కు 4 ఏళ్ల కిందటే రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) సారథ్యంలో.. టీమిండియా ఎన్నో విజయాలు సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2007 లో మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) కెప్టెన్సీలోనే టీమిండియాకు వచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫి వచ్చింది. వరల్డ్ కప్ కూడా మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) కెప్టెన్సీలోనే టీమిండియాకు రావడం జరిగింది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని…చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సాధారణ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
A lucky fangirl feeding MS Dhoni by her hand on the flight 😍#MSDhoni #CricketTwitter pic.twitter.com/qVyynSn9YP
— InsideSport (@InsideSportIND) January 6, 2025