E-Paper
Advertisement

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ
Advertisement

Aakash Chopra On Indian Bowlers:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య నేటి నుంచి టి20 సిరీస్ (India tour of New Zealand 2026) ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆకాశ్ చోప్రా. ఇండియన్ బౌలర్స్ తో న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ గెలవడం కష్టమేనని తేల్చి చెప్పారు. టీమిండియా జట్టులో ప్రస్తుతం ఉన్న బౌలర్లు చెత్త వెధవలేనని మండిపడ్డారు. న్యూజిలాండ్ గడ్డపై ఈ బౌలర్లు సరిగ్గా రాణించలేరని ఆకాశ్ చోప్రా పరువు తీశారు. ఇండియాలోనే 250 పరుగులు ఇచ్చిన బౌలర్లు… న్యూజిలాండ్ గడ్డపై కూడా అత్యంత చెత్త ప్రదర్శన కనబరచడం ఖాయమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ‌న బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ బ్యాట‌ర్లు ఫుట్ బాల్ ఆడుకుంటారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాసి పెట్టుకోండి… ఈ సిరీస్ లో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. దీంతో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టి20 సిరీస్ పై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్న టి20 సిరీస్ (India tour of New Zealand 2026) నేపథ్యంలో మనోళ్లను ఫుట్ బాల్ ఆడుకోవడం గ్యారెంటీ అంటూ ఆకాశ్ చోప్రా హాట్ కామెంట్స్ చేశారు. ఈ టి20 సిరీస్ లో 3-2 తేడాతో టీమిండియా ఓడిపోతుందని తన సిక్స్త్ సెన్స్ చెబుతుందని వెల్లడించారు. ఇప్పటికే టీమిండియా పై స్వల్ప ఆధిక్యంతో ఉందని… సిరీస్ లో టీమిండియా కాస్త తడబడితే… కొంప మునిగినట్టేనని హెచ్చరించారు. ప్రస్తుతానికైతే టీమిండియా బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా ఉంది… కానీ న్యూజిలాండ్ కండిషన్ లలో మనోళ్లు ఇలా ఆడతారు చెప్పలేమన్నారు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియా బౌలింగ్ విభాగం ఆందోళనకరం

ఫ్లాట్ మైదానాలు ఉండవు కాబట్టి బ్యాటింగ్ విభాగం కూడా విఫలమయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉందని తెలిపారు. టీమిండియా కు అతి ముఖ్యమైన సమస్య బౌలింగ్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆకాశ్ చోప్రా. భారత గడ్డపైనే టీమిండియా బౌలర్లను కరేబియన్లు రఫ్పాడించారని గుర్తు చేశారు. అలాంటిది న్యూజిలాండ్ గడ్డపై చిన్న బౌండరీలు ఉంటాయని.. అక్కడ మనోళ్లను వాయించడం గ్యారంటీ అని హెచ్చరించారు. బౌలింగ్ విభాగం ఆందోళనకరంగా మారిందన్నారు. క్రైస్ట్ చర్చ్ మైదానంలో గాలులు బలంగా వేస్తాయని.. అక్కడ బౌలింగ్ చేయడం చాలా కష్టతరమవుతుందని తెలిపారు. ఆక్లాండ్ లో మైదానాలు చిన్నగా ఉంటాయని… ఇక్కడ బౌలర్లకు పీడకలలు మిగలడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

ఆస్ట్రేలియా జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు…లబుషేన్ ను బండ‌బూతులు తిట్టిన పాట్ కమ్మిన్స్

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

Big Stories

Advertisement
×