E-Paper
Advertisement

షోయ‌బ్ అక్త‌ర్ ముందు బుమ్రా దేనికి ప‌నికి రాడు….AB డివిలియ‌ర్స్ సంచ‌ల‌నం!

షోయ‌బ్ అక్త‌ర్ ముందు బుమ్రా దేనికి ప‌నికి రాడు….AB డివిలియ‌ర్స్ సంచ‌ల‌నం!
Advertisement

AB de Villiers On Bumrah vs Shoaib Akhtar:  దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు AB డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటూ బాంబు పేల్చారు. అందరూ జ‌స్ప్రీత్ బుమ్రా అని భజన చేస్తారు కానీ… అతడి కంటే షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని…చాలా భయంకరంగా అతడు బంతులు వేస్తాడని ప్రశంసించారు. అయితే లసిత్ మలింగా కంటే బుమ్రా బెటర్ అంటూ కితాబ్ ఇచ్చారు. యార్కర్లు వేయడంలో లసిక్ మలింగా కంటే బుమ్రా దిట్ట అంటూ AB డివిలియర్స్ ( AB de Villiers  ) ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ ముగ్గురు బౌలర్లపై AB డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

జ‌స్ప్రీత్ బుమ్రా కంటే షోయ‌బ్ అక్త‌రే మొన‌గాడు – AB డివిలియర్స్

షోయబ్ అక్తర్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా లాంటి ముగ్గురు బౌలర్లపై AB డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిలో షోయబ్ అక్త‌ర్ ఒక్కడే కిరాక్ బౌలర్ అని వెల్లడించారు. బుమ్రా, లసిత్ మలింగా అతని కాలిగోటికి కూడా పనికిరారని పరువు తీశారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బౌలర్ గా షోయబ్ అక్త‌ర్ ఎదిగాడని వెల్లడించారు. బుమ్రా, లసిత్ మలింగా కంటే వేగంగా బంతులు వేసి బ్యాటర్ ను వనికించేవాడని వెల్లడించారు. అయితే జ‌స్ప్రీత్ బుమ్రా మాత్రం తన కెరీర్ ముగిసే సమయంలో ఎదిగిన వాడని AB డివిలియర్స్ వెల్లడించారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

కాబట్టి అతని గురించి పెద్దగా తాను చెప్పదలుచుకోలేదని తెలిపారు. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కొన్నప్పుడు అతనిలో పసలేదని పసిగట్టినట్టు వ్యాఖ్యానించారు. యార్కర్లు వేయడంలో మంచి టెక్నిక్ ఉన్నప్పటికీ.. ఎఫెక్టివ్ బౌలర్ అనిపించలేదని పరువు తీశారు. కానీ ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన బౌలర్ గా బుమ్రా ఉంటాడన్నారు. కానీ పదే పదే అతడు గాయపడడం మాత్రం టీమిండియాకు నష్టమేనని హేళన చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా ( Bumrah) లాంటి బౌల‌ర్లు ఎక్కువ‌గా ఐపీఎల్ ఆడ‌టం వ‌ల్ల‌, గాయాల బారిన ప‌డుతున్న‌ట్టు చెప్పారు. లసిత్ మలింగా (lasith Malinga) భిన్నమైన నైపుణ్యాలు కలిగిన బౌలర్ అంటూ కితాబ్ ఇచ్చారు. లసిత్ మ‌లింగా ఎదుగుతున్న సమయంలోనే తన కెరీర్ కూడా మంచి ట్రాక్ లోకి వచ్చిందన్నారు. తన వీక్నెస్ లు బాగా తెలిసిన వ్యక్తి మలింగా ఒక్కడినని… కానీ తనని ఎప్పుడు అతడు ఇబ్బంది పెట్టలేదని AB డివిలియర్స్ తెలిపారు. దీంతో AB డివిలియర్స్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

పాకిస్తాన్ గ‌డ్డ‌పై టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028…టీమిండియాను బ్యాన్ చేయాలంటూ ఇంజమామ్ సంచ‌ల‌నం!

ఇదేం దరిద్రం రా నాయనా…బ‌ట్ట‌లు లేకుండా హోట‌ల్ లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ర‌చ్చ !

రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడను

ప్రతీకా, షెఫాలీ వర్మ బ్యాట్లలో AI చిప్స్..ఐసీసీ చెక్ చేయాల్సిందే !

కుంబ్లే, కోహ్లీ ఇద్దరూ దొంగలే…వాళ్ల కుట్రలతో నా కెరీర్ నాశనమైంది!

న‌న్ను అవ‌మానించిన న‌ఖ్వీ తాట తీస్తా, పాకిస్తాన్ కు న‌ర‌కం చూపిస్తా!

Big Stories

Advertisement
×